మురళి పాతికం – 4


బోనసొచ్చి క్షణము కాకముందే
బొరుగులుప్మా లాగ ఖాళియయ్యె
వచ్చు డబ్బులకంటె ఖర్చెక్కువాయెరా
మురళి మాట మూడు ముక్కలాట

Advertisements
This entry was posted in పాతికం. Bookmark the permalink.

2 Responses to మురళి పాతికం – 4

 1. భలే భలే

  ఈ మకుటం బాగుంది, దీని మీద సెటిలైపోండి

 2. bollojubaba says:

  తిలక్ ఒక చోట అంటాడు_ ప్రభుత్వం డి.ఏ. పెంచింది సింహం నొట్లోకి ఈగ చేరినట్లుగా అని.

  మీ పద్యం అంత బాగుంది.

  ఇంకా మరిన్ని పద్యాలకై ఎదురుచూస్తుంటాను.

  బొల్లోజు బాబా

  http://sahitheeyanam.blogspot.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s