మురళి పాతికం – 20

రాజకీయాన్ని రంకుతో పోల్చుట
ఉడుకు రక్తం చేయు పెద్ద తప్పు
రంకులో నీతి రాజకీయాన ఎక్కడ
మురళి మాట మూడు ముక్కలాట

Advertisements
This entry was posted in పాతికం. Bookmark the permalink.

5 Responses to మురళి పాతికం – 20

 1. bollojubaba says:

  thats a good satire
  bollojubaba

 2. Kandi Shankaraiah says:

  Idi theta geethi kaadu, Aataveladi. Ee aataveladi padyamlo moodu paadaalalo ganadoshaalu, rendava paadamlo yathidosham unnaayi. Daanni ila savarincha vacchu.
  Raajakeeyamulanu rankutho polchuta
  uduku raktha mishta paduta thappu
  rankulona neethi raajakeeyambeta
  murali maata moodu mukkalaata.

  Kandi Shankaraiah

 3. Murali says:

  శంకరయ్య గారు,

  మీ సవరణకు కృతజ్ఞుడిని. తేటగీతి అనేది నా బ్లాగు పేరు. నా బ్లాగులో శతక పద్యాలే కాకుండా వేరేవి కూడా ఉన్నాయి.

  అది అటుంచితే నాకు తేటగీతైనా ఆటవెలది ఐనా, ఛందస్సు ప్రకారం ఎలా కిట్టించాలో తెలీదు. తెలీదు అనడంకంటే, కిట్టించేంత ప్రతిభ ఓపిక లేవు అనడం కరెక్ట్.

  తేటగీతి బ్లాగు ప్రధాన ఉద్దేశ్యం వ్యంగ్య బాణాలు సంధించడం. అదే ప్రయత్నంలో ఈ శతకం రాయడం కూడా జరిగింది.

  ఐతే మీలాంటి పెద్దలు వీటిని సవరించడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఆ రకంగా ఐనా కాస్త నేర్చుకుంటాను.

  -మురళి

 4. ఓపిక లేదనండి, కాస్త నమ్మొచ్చు. ప్రతిభలేదనకండి. ఆటవెలదులను మీరు సులభంగా రాయగలరు. మీకున్న స్పార్క్ తో శతకమే రాయొచ్చు.

 5. Kandi Shankaraiah says:

  Murale gaaru, Naa savarananu swaagathinchinanduku santhosham. Meetho ikanundi regularga tuchlo untaanu. Mee Shankaraiah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s