మైనారిటీలది తప్పే కాదు

అవును మైనారిటీలది తప్పే కాదు. వాళ్ళు చాలా సిన్సియర్‌గా వాళ్ళ ప్రవక్త చెప్పినట్టు, వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఏనాడూ వాళ్ళు పెద్దగా తమ ఎజెండాని దాచడానికి ప్రయత్నించ లేదు కూడా.

నిప్పుకోళ్ళకు మల్లే తలను నేలలో దూర్చి, ఏమీ కనపడటం లేదని ఆశ్చర్య పోయే మెజారిటీలదే నిజమైన తప్పు.

(వాళ్ళ మత గ్రంథాన్నీ ప్రవక్తనూ నిందించడం తప్పూ, ఎవరి మతం చెడు చెప్పదూ, అన్ని మతాల సారాంశం ఒకటే అని ఆవేశపడే మెజారిటీలకు నాదొక చిన్న మనవి. మీరు ఎవరి మాటా నమ్మక్కర్లేదు. వాళ్ళ మత గ్రంథాన్ని ఒకసారి ఓపిక చేసుకుని చదవండి. మీ కళ్ళు ఆటోమాటిక్‌గా తెరుచుకుంటాయి.)

మైనారిటీల్లో నాలుగు రకాలు ఉంటారు.

మొదటి వర్గం కరడు కట్టిన ఉగ్రవాదులు.

వాళ్ళ తమ మతాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. వాళ్ళకు ఈ భూమి ఒక మజిలీ మాత్రమే.  వాళ్ళ గమ్యం, తమ మతాన్ని ఉద్ధరించడానికి పరాయి మతస్తులని (స్త్రీ బాల వృద్ధులతో సహా ఎవరినీ వదలకుండా) చంపడం, తద్వారా స్వర్గానికి చేరుకుని మందల మందల అప్సరసలతో ఎంజాయ్ చేయడమే.

వీళ్ళతో చేసేదేం లేదు, వాళ్ళు కోరుకున్న స్వర్గానికి వెంటనే వాళ్ళని పంపించడం తప్ప.

రెండవ వర్గం కరడుగట్టిన ఛాందసులు.

వీళ్ళు ఆయుధాలు ధరించి వీధిన పడక పోవచ్చు. కాని వీళ్ళ హీరోలు మొదటి వర్గం వాళ్ళే! వీళ్ళ పని 1) మొదటి వర్గానికి చేతనైనంత సహాయం చేయడం అనగా నిధులు పోగు చేయడం, చట్టానికి దొరికి పోయిన మొదటి వర్గం వారి తరపున పోరాడడం, మెజారిటీలకు ఏదన్నా నష్టం వాటిల్లితే (అది పేలుళ్ళ వల్ల ఐతేనేమీ క్రికెట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఐతేనేమీ),  బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకోవడం గట్రా. 2) ప్రతి చిన్న విషయానికీ పెద్ద విషయానికీ వాళ్ళ మతానికి ఏదో అన్యాయం జరిగి పోతూందని గొడవ చేయడం, వాళ్ళ ప్రవక్తను అవమానించారు అని చిందులు వేయడం, మైనారిటీలకు జరిగే అన్యాయాలు సరి దిద్దకపోతే, వోట్లు వేస్తామనో వెయ్యమనో రాజకీయ పార్టీలని బ్లాక్‌మేల్ చేయడం, ఎట్సెట్రా.

వీళ్ళు మొదటి వర్గానికి పబ్లిక్ ఫేస్. కొందరు మెజారిటీలు వీళ్ళకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చో, యాత్రా సబ్సిడీలు ఇచ్చో, వాళ్ళ తరపున వకాల్త పుచ్చుకుని దుష్ట మెజారిటీలని తిట్టో వీళ్ళని మార్చవచ్చు అని ఆశ పడుతూంటారు.  పొరపాటు సుమా!

వీళ్ళకు ఒకటే సొల్యూషన్. వీళ్ళ “నఖ్రాలు” అస్సలు లెక్క చెయ్యకుండా, గుజరాత్‌లో ఒక పెద్దాయన చేసినట్టు పోకిరీ సినిమాలో పండుగాడిలా, మైండ్ బ్లాక్ అయ్యేలా చావ కొట్టడం.

ఐతే మన దురదృష్టవశాత్తు అలాంటి ప్రతి పెద్దాయనకీ వంద మంది దుర్జన్ సింగ్‌లు ఉన్నారు. దుర్జన్ సింగ్ లాజిక్ ఇలా ఉంటుంది.

(విలేఖరి: మెజారిటీల గుడి పేలిపోయింది. దీనిపై మీ కామెంట్?——-దుర్జన్ సింగ్: అమాయకమైన మైనారిటీలపై నీలాపనిందలు వేయడానికి మెజారిటీ మతస్తులే వాళ్ళ గుడిని పేల్చుకున్నారు.———విలేఖరి: కాని ఆ పేలుడులో మెజారిటీ నాయకుడు చనిపోయాడు!!!——దుర్జన్ సింగ్: అదే మరి. అలా చేస్తే మెజారిటీలమీద ఎవరికి అనుమానం రాదని ఆయన ఆత్మ హత్య చేసుకున్నాడు.——-విలేఖరి: మరి మీరు చేయబోయేది?——-దుర్జన్ సింగ్: మైనారిటీల మనోభావాలు దెబ్బ తిన్నాయి కనుక వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వడమే!)

మూడవ వర్గం వారు చాప కింద నీరు.

వీళ్ళు చాలా సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తారు. మెజారిటీలతో కలిపి వాళ్ళ పండగలు కూడా చేసుకుంటారు. కానీ తమ వాదన వినిపిస్తూనే ఉంటారు. “నిజమే మా వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సి ఉండేది. కానీ కాస్త ఆలోచించండి. మా వాళ్ళలో దారిద్ర్యం నిరక్షరాస్యత ఎక్కువ. అందుకే వాళ్ళు అలా తయారయ్యారు.” లేదా “వాళ్ళు ఆ పదివేలమందిని చంపడం దారుణం. మా మతం అలా చెప్పదు. కాని మా వాళ్ళని తరతరాలుగా అణిచి వేశారు. అందుకే ఇలా…” ప్రతిదానికీ ఏదో ఒక బలీయమైన కారణం ఉంటుంది. కానీ వేరే మతస్తులు ఏ చిన్న అన్యాయం జరిగినా అలా బెల్టు బాంబులు కట్టుకుని ఎందుకు పరిగెత్తరో వీళ్ళు చెప్పరు. చెప్పలేరు కూడా.

వీళ్ళకు ఒకటే మందు. వాళ్ళ తప్పుడు వాదాన్ని చీల్చి చెండాడమే. ఐతే దానికి మెజారిటీలు కొంత లోక జ్ఞానం అలవర్చుకోవాలి. హిందూ పేపర్ చదివితే, స్టార్ టీ.వీ. చూస్తే, ఆ జ్ఞానం రాదు.

నాలుగో వర్గానికి చెందిన వారు మతానికి అతీతంగా ముందు భారతీయులు.

మన పూర్వ రాష్ట్రపతి, కొందరు స్వాంతంత్ర్య సమర వీరులు, నేటి కొందరు కళాకారులు ఈ కోవలోకి వస్తారు. వీళ్ళ సంఖ్య ఒక శాతం కంటే ఎక్కువ ఉండదు. వీళ్ళు పేరుకు మాత్రమే మైనారిటీ మతస్తులు. వీరితో సమస్యే లేదు. వీళ్ళ సంఖ్య పెరగాలని మెజారిటీ మతస్తులు అందరు “ఒహొ ఒహొహొ ఒహొ ఒహొ” అంటూ కోయ డాన్స్ చేయడమే.

ఇక మెజారిటీలకు వద్దాం.

ఆశ్చర్యంగా వీరిలో కూడా నాలుగు రకాలే.

మొదటి వర్గం నిజం తెలిసీ దాచే ప్రయత్నం చేసే వాళ్ళు.

వీళ్ళు రకరకాలా మంది ఉన్నా (ఎర్ర పార్టీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, గట్రా ఎట్సెట్ర), అందరికి కలిపి ఒకే ముద్దు పిలుపు: సూడో సెక్యలరిస్ట్‌లు.

ఎర్ర పార్టీ ప్రధాన లక్ష్యం మెజారిటీ మతాన్ని బలహీనం చెయ్యడమే. వాళ్ళ సిద్ధాంతాలు బలపడాలంటే ఇది చాలా ముఖ్యం. దీనికోసం వీళ్ళు ఒక మైనారిటీ మతస్తులే కాదు, ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు పనికి మాలిన రాజకీయ నాయకులే కావచ్చు, పచ్చి నెత్తురు తాగే గుండాలే కావచ్చు.

ఇక ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాన పార్టి లక్ష్యం కేవలం అధికారం సంపాదించడం, తద్వారా తమ దోపిడి నిరాటంకంగా కొనసాగించడం. పైకి మా తాతల త్యాగాల వల్లే మీరు ఇంకా నేతులు తాగుతున్నారు అని చెప్పుకునే ఈ పార్టీ, అధికారం కోసం ఆఖరికి అశుద్ధాన్ని కూడా తినడానికి రెడీ.

వీళ్ళు మైనారిటీలలో మొదటి వర్గం ఉగ్రవాదులకంటే నీచులు.

మందు: మన దేశ సరిహద్దులో వరసగా నిలబెట్టడమే. దయామయుడైన ఆ దేవుడు తన పని తాను చేసుకుపోతాడు ఆ తరువాత.

రెండవ వర్గం వారు తెలిసీ ఏం చేయకుండా నిర్లిప్తంగా ఊరుకునే వాళ్ళు.

వీళ్ళు నాసి రకంగా బతకాలని కంకణం కట్టుకున్నవారు. లోకల్ రాజకీయాలు, సినిమాలూ, గాసిప్స్, ఎవరి దగ్గర ఎంత డబ్బుంది లాంటివి తప్ప వీరు వేరే “సిల్లీ” విషయాలు పట్టించుకోరు.

వీళ్ళవి కాళ్ళ కింద చూపులు. నీటి మట్టం పైకి లేస్తూ ఉంటే, “ఆ, కాళ్ళే కదా తడుస్తున్నాయి!” అనుకునే వాళ్ళు. లేదా “ఆ ఎక్కడో కాశ్మీర్‌లొ కదా బాంబులు పేలుతూంది, మనకెందుకు వచ్చిన గొడవ,” అనుకునే వాళ్ళు. అదే నీరు తరువాత నడుము వరకు వస్తుందనీ, ఆ తరువాత మొత్తంగా ముంచేస్తుందని తెలుసుకోరు. ఒక వేళ తెలిసినా ఏమీ చేయరు.

మందు: లేదు! ప్రతి జాతిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మన దగ్గర మరీ ఎక్కువ. అంతే.

మూడవ వర్గం వాళ్ళు అమాయకంగా మొదటి వర్గాన్ని నమ్మేవారు.

వీళ్ళు ఏ ఇంగ్లీషు పేపరో చదివి లేదా ఏ బీ.బీ.సీ. వార్తలో విని తమకు విషయం మొత్తం అర్థ అర్థమయి పోయింది అనుకుంటారు. ప్రతి డిస్కషన్‌లో దూరి పోయి ఆవేశంగా వాదించేస్తూ ఉంటారు. “మరి మనం వాళ్ళ మసీదు కూలగొట్టడం తప్పు కద బాస్!” లాంటి ఆణి ముత్యాలు వెదజల్లుతూ ఉంటారు.

వీళ్ళు కూడా చాలా చిరాకు పుట్టించే టైప్ ఐనా వీళ్ళకు బాగు పడే అవకాశం ఉంది.

మందు: వాస్తవం తెలిసిన మెజారిటీల ప్రోద్బలం వల్ల వీళ్ళు మారవచ్చు. మార్చాలి.

నాలుగో వర్గానికి చెందిన వారు నిజం తెలుసుకుని ఈ పరిస్థితి మార్చాలని ప్రయత్నించే వారు.

ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. గుర్తింపు లేకుండా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. మత ఛాందసులూ, పాత రాతి యుగం మనుషులూ లాంటి బిరుదులని నవ్వుతూ స్వీకరిస్తారు. అతిశయోక్తి అనిపించవచ్చు కానీ ఇలాంటి వారి వల్లే ఇంకా మనందరం ప్రతి రోజూ సూర్యోదయం చూడగలుగుతున్నాం!

మందు: వీళ్ళే మనకు మందు!

ఏంటి ఈ వర్గాలు, ఈ విభజనలు అని జుట్టు పీకేసుకున్నారా? సారీ! ఏం చేయమంటారు? మంచి చెడు అని క్లియర్‌గా గుర్తు పట్టగలిగే రెండు వర్గాలు ఉంటే మంచిదని నా అభిలాష కూడా. కాని ఇది కథో సినిమానో కాదు, మనకు అనుకూలంగా స్క్రిప్ట్ ఉండడానికి.

స్క్రిప్టుని మనమే తిరగ రాయాలి…

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

41 Responses to మైనారిటీలది తప్పే కాదు

 1. శివ says:

  “మొదటి వర్గం నిజం తెలిసీ దాచే ప్రయత్నం చేసే వాళ్ళు. వీళ్ళు రకరకాలా మంది ఉన్నా (ఎర్ర పార్టీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, గట్రా ఎట్సెట్ర), అందరికి కలిపి ఒకే ముద్దు పిలుపు: సూడో సెక్యలరిస్ట్‌లు. వీళ్ళు మైనారిటీలలో మొదటి వర్గం ఉగ్రవాదులకంటే నీచులు.

  మందు: మన దేశ సరిహద్దులో వరసగా నిలబెట్టడమే. దయామయుడైన ఆ దేవుడు తన పని తాను చేసుకుపోతాడు ఆ తరువాత.”

  బాగా చెప్పారు…

 2. chaitanya says:

  బాగుంది మీ విశ్లేషణ. మీరు ఏ వర్గానికి చెందుతారు మురళి గారు!…

 3. Arun says:

  The clasification of the minority is correct (I mean I would agree). You should have spent some more time with the later.

 4. pedaraydu says:

  ఆలోచిస్తే మీరుచెప్పింది నిజమే. మన దేశంలో మైనారిటీలకున్న విలువ మెజారిటీకి లేదు. ఇది ప్రజాస్వామ్య విధానంలోని అతిముఖ్యమైన లోపం.

 5. నరేంద్ర భాస్కర్ S.P says:

  నరెంద్ర భాస్కర్ S.P.

  నేను ఏదో ఒక క్లియర్ మెజారిటీ (మీ వర్గీకరణ ప్రకారం) కాకపొయినా నాలో రెండవ వర్గం 20% , మూడవ వర్గం 20%, నాల్గవ వర్గం 60% శాతం ఉన్నాయి, కానీ ఇలాంటి బాంబు బ్లాస్టింగులు జరిగినపుడు మాత్రం 100 శాతం నాలుగో వర్గమే, చాలా దుఃఖం కలుగుతుంది, ఏమీ చేయలేని నిస్సహాయత అవహిస్తుంది, సంబంధం లేకపోయినా వాడే వర్గం మైనారిటీ ఐనా గడ్డం పట్టుకోని లాగి మెడ కొసి “హలాల్” చెయలనిపిస్తుంది, మీరెన్నైనా చెప్పండి ఈ దేశం మాత్రం వాళ్ళది కాదు, అందుకే మెజారిటీలు కలిసి కట్టుగా ఉండాలి కానీ ఉండేనా.. ఏం చేయలి .. ఎదో ఒకటి మాత్రం తప్పక చేయాలి, ఒక వేళ వాళ్ళా దేవుడొ ప్రవక్తో ఒకట్రెండు లైన్లు యుద్ధం చేయమంటేనే ప్రపంచాన్నే తగలెడుతున్నారే, యుద్ధం మాత్రమే చేయమని భగవద్గీత లో చెప్పిన మనమేం చెయలి. నరికి పొగులెయ్యాలి దొంగ ల*జా కొడుకుల్ని… అంతేలే గత 62 యేళ్ళూగానే గద ఈ దేశ ప్రజలమైన మనం స్వతంత్రులమై ఉంది, అంతకుముందు 1800 యేళ్ళుగా బానిసత్వాన్ని అనుభవించిన దేశ ప్రజలకు, దాని ఆత్మకూ ఆత్మ విశ్వాసపు సహజాతమైన ధైర్యం ఎక్కణ్ణుంచి వస్తుంది.. తెప్పించాలి.. ఎలుగెత్తి చాటాలి

  జై హింద్.. ఒక రణన్నినాదం,
  వందేమాతరం మా జాతీయ గీతం

 6. Majaariti Bharatiyudu says:

  Very …Very….Very….Great Article meeku paadaabi vandanaalu neaanu vaka sagatu majarity vargaaniki candina vadin gati leaka gulf loo pani caastunna vadini eikkada prathi baaratiyudu vka baanisa, eikada meamu myaariteelumu, manadaasamu loo mynaariteelukunna viluva maaku eikada leadu… ee raajakyeeya langa….. kuhana lovekika yarra lanj….ni….madasamloo manlani baanisalu ni caayadm vakktea megilivundi… yadoo vakaroju bramandam baddalvutundi aa agani loo eeluchaa naa… kodukulu…ee raajakeya viyabicharulu maadi masipootaru

 7. నాసిర్ says:

  సోదరా, అద్భుతంగా చెప్పావు. అభినందనలు.

 8. durgeswara says:

  sabhaash

 9. మీ ఆవేశాన్ని,ఆవేదనని అర్ధం చేసుకోగలం.

 10. దొంగ లౌకికవాదులకు సరైన చోటు చూపించారు. మందు కూడా సరైనదే!

 11. brijbaala says:

  As long as there is secular crap in the country, constitution and polity, the situation won’t improve. The first change we need is shutting down the politicians who talk about minorities. Second change is funding the 4th type majorities for stealth operations. It’s nothing less than patriotism.

 12. అనానిమకుడు says:

  fantastic analysis. kudos to you.హిందూ పేపర్ ఒక నేతిబీరకాయ. అది పూర్తిగా హిందువుల ద్వేషి. కుళ్ళిన మాంసంలాంటి మైనారిటి ఓట్లకోసం రాజకీయ కుక్కలు ఎగబడినంతకాలం మనకు ఈ తిప్పలు తప్పవు.

 13. Murali says:

  Arun, I have updated my section on majorities. Thanks for the suggestion.

 14. Ghajni says:

  Islam is known as the second largest religion. The very fact that 1.2 billion people call themselves Muslims vests Islam with the mantel of legitimacy and confirms the claim that it is a religion. But is it?

  http://www.faithfreedom.org/oped/sina50218.htm

 15. Murali says:

  నరేంద్ర భాస్కర్ గారూ,

  వాళ్ళ ప్రవక్త, ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, 164 చోట్ల చంపమన్నాడు.

  164 Verses: K 002:178-179, 190-191, 193-194, 216-218, 244; 003:121-126, 140-143, 146, 152-158, 165-167,169, 172-173, 195; 004:071-072, 074-077, 084, 089-091, 094-095,100-104; 005:033, 035, 082; 008:001, 005, 007, 009-010, 012, 015-017, 039-048,057-060, 065-075; 009:005, 012-014, 016, 019-020, 024-026, 029,036, 038-039, 041, 044, 052, 073, 081, 083,086, 088, 092, 111, 120, 122-123; 016:110; 022:039, 058, 078; 024:053, 055; 025:052; 029:006, 069; 033:015, 018, 020, 023, 025-027, 050; 042:039; 047:004, 020, 035; 048:015-024; 049:015; 059:002, 005-008, 014; 060:009; 061:004, 011, 013; 063:004; 064:014; 066:009; 073:020; 076:008

  -మురళి

 16. భావకుడన్ says:

  మురళీ గారు,

  నేను మీ వ్యాసం మైనారిటీల వర్గీకరణ తరవాత చదవలేదు. మీ ప్రకారం నేను ఏ కోవకు చెందినా వాడినో తెలీదు కానీ, మీలాటి వారి వల్ల ప్రతి బ్లాస్టింగు తరవాత, ప్రతి అల్లర్ల తరవాత ప్రతి ముస్లిం (మీకు పేరు ఎత్తే ధైర్యం లేకపోవచ్చు నేను చెప్పగలను direct గా ) మతస్థులు ప్రతీ సారీ తమ నిజాయితీ రుజువు చేఉకొనే పరిస్థితులు తెస్తున్నారు.

  అసలు మీలాటి వారు కూడా కారణం, వారి మొదటి రకం మనుషుల శాతం పెరగటానికి.

  మీరు వర్గీకరించినది ప్రతి మతానికి ఆపాదించవచ్చు. ప్రతి మతములోను ఉంటారు అలాటి వారు, ఎందుకు “నా” హిందువులలో లేరా ? (నా ఎందుకంటే ఇక్కడ “మీ” మతం తెలీదు కనుక. పెరుబట్టి “నా” వారే అనిపిస్తోంది.)

  ఏమన్నారు గుజరాత్ లో “పెద్దాయానా”? వేరే వాడి తప్పుకు సామాన్య జనాన్ని “కోసే”, అలాటి చండాలులకు మీలాటి వారి అందాలూ ఉండబట్టే అలా పేట్రేగి పోతున్నారు. నిజంగా నేరస్తులను పట్టుకొనే చావలేక నిస్సహాయులని “చంపే” వారా మాకు నేత.

  ఇక కాంగ్రెస్, communists వారి గురించి–అవును నిజంగా చవట దద్దమ్మలే వారు–అన్ని పార్టీల మాదిరిగానే. అందరూ దొంగలే. అయితే వారు చాలా వరకు హిందువులు అని మరిచి పోతున్నారు.

  మహమ్మద్ ప్రవక్త చెప్పిన “చంపుడు” మాటలపై నేను మీలా research చేయలేదు , చేయదలచలేదు. కాని సాధారణ ముస్లిములను అడిగితె మీరు చెప్పిన వాటిలో ఎన్ని ఉదాహరణలు చూపెడతారు అన్నది అనుమానమే.

  మీలాటి వారు ప్రతి వారు అడ్డమైన statistics (yes, మీ statistics base చెప్పండి చూద్దాం–ఎవిడెన్స్ చెప్పండి చూద్దాం? అపుడు ఈ మాటకు లేపలేసుకుంటా apology publish చేస్తా –చూపండి ఎక్కడ ఉందొ ఇలా నాలుగు వర్గాల వారు ఇంతా శాతం ఉన్నారు అని.) కారణం మన దేశం ఇంకా ఇంకా మతాల మధ్య సామరస్యం లేకపోడానికి.

  ఛి. సిగ్గు పడుతున్నాను మీలా generalise చేసి ఉన్నా కొంచం సఖ్యత చెడగొట్టే వారు నా మతస్థులు అని—–

  తప్పు చేసిన ప్రతి వాడినీ ఖండించాలి, విమర్శించాలి. వాడి మతాన్ని కాదు. నిజంగా అందరూ ముస్లిములు ఇలా అయితే మీరు, నేను ఉండము, ఉండలేము ఈ లోకం లో.

  ఇట్లు
  ఒక భారతీయుడు
  ఒక హిందువు
  ఒక సెక్యులరిస్ట్

 17. varma says:

  మురళిగారు,
  ఏ మతమైనా విధ్వంసాన్ని ప్రోత్సహిస్తుందంటే సహించేది లేదు. నరేంద్రగారు అన్నట్టు స్వతంత్రభారతం మనది, ఎన్నాల్లని ఈ మారణకాండను సహిస్తాం? నేను నరేంద్ర గారితో ఏకీభవిస్తున్నాను.

 18. Naga Muralidhar Namala says:

  మతాన్ని,కులాన్ని అసలు ఏ రికార్డులలోనూ లేకుండా చేసేస్తే బాగుంటుంది. మనిషి మతం వాడి ఇంటికి మాత్రమే పరిమితమయితే బాగుంటుంది. మతం పేరు తో మనుషులు విడిపోవాల్సిన అవసరం ఏముందండి? విడిపోవటానికి కులం,మతం,రంగు,జాతి ఇన్ని కారణాలు కనిపిస్తున్నమనకు సోదరభావంతో కలిసిపోడానికి ఒక్క కారణం కనించటం లెదా?

 19. అద్భుతంగా రాశారు. మీకు నా హృదయపూర్వక వందనాలు. మీలాగా నేనెప్పుడు రాయగలుగుతానో !

  ఒక మాట మాత్రం నిజం. ఈ దేశంలో సెక్యులరిజానికి ఆచరణలో అమలవుతున్న అర్థం ఒక్కటే ఒక్కటి. అది హిందువుల పట్ల వ్యతిరేకత. హిందూ సంప్రదాయాల పట్ల, శాస్త్రాల పట్ల చులకన భావం.

  నేను చాలా సార్లు అనుకుంటాను “ఇన్ని మతాలతో బతికి బట్టకట్టడం ఏ జాతికీ సాధ్యపడదు” అని ! This kind of setup won’t function and survive beyond certain point of time. It is doomed to fail and fall irretrievably. It will buckle under its own inherent contradictions. ఎవరేమనుకున్నా సరే !

  మనలో మతాభిమానమైనా నశించాలి. లేదా ఇన్ని మతాలు మన మధ్య ఉండకుండానైనా పోవాలి. “నాన్య: పన్థా విద్యతే౭యనాయ.”

 20. Murali says:

  భావుకుడన్ గారూ,

  తేటగీతిలో వచ్చే ఏ వ్యాసమైనా ఎవరి గురించి రాయబడిందో అందరికి తెలుసు. ఇది శైలికి సంబంధించిన విషయం. ధైర్యానికి కాదు. ఇక తమ దేశభక్తిని రుజువు చేసుకోవడం అంటారా, ఏ దేశంలో ఐనా ప్రతి మైనారిటీకి ఇది ఉండేదే. కాని మీలా వాళ్ళు గగ్గోలు పెట్టరు, “మా దేశభక్తిని ఎందుకు రుజువు చేసుకోవాలి,” అని. ఎంతమంది వేరే దేశంలో ఉన్న హిందువులని అనుమానిస్తున్నారో చెప్పండి? కానీ ప్రతి దేశానికి ముస్లిములతో సమస్య ఉంది. అది కేవలం యాద్దృచ్ఛికమా?

  “నా” హిందువులలో ఒక L.T.T.E. తప్ప ఎవరు బెల్టు బాంబులు కట్టుకుని జనాల్ని చంపేవారు లేరు. ఆఖరికి వాళ్ళు కూడా ఆ పని చేసేది మత ప్రాతిపదిక మీద కాదు. వాళ్ళది ఫక్తు ఉగ్ర వాదం మాత్రమే. అంతే కాకుండా వాళ్ళు తప్ప అలా ఇంకెవరూ లేరు. కాబట్టి మీరు మరీ ఫీల్ కాకండి. ఇదే వితండ వాదం అంటే. “వాళ్ళలో ఉన్నారు, మనలోనూ ఉన్నారు. కావున వాళ్ళనే తప్పు పట్టల్సిన అవసరం లేదు.” ఊహూ… పని చేయదు ఇలాంటి వాదం ఇంక.

  మీకు 59 మంది కరసేవకులు నిలువునా తగలబడిపోతే ఏమీ అనిపించలేదు. కానీ తరువాత పోయిన ముస్లింల గురించి అంగలారుస్తున్నారు. అంతేలెండి, ఎప్పుడూ చచ్చు దద్దమ్మల్లా ఉండే మన వాళ్ళు అంతలా రియాక్ట్ కావడం వల్ల మీ లేత హృదయం బాధ పడి ఉంటుంది. ప్చ్!

  నరేంద్ర మోడీ స్వయంగా నిల్చుని అక్కడ అమాయక ముస్లిములను నరికినట్టు చెప్తున్నారే? మతకలహాలు చాల భయంకరమైనవి. ఒక సారి మొదలైతే వాటిని ఆపడం అంత సులభం కాదు. అది ముఖ్యంగా సామాన్య హిందువులనుంచి వచ్చిన రియాక్షన్. గవర్నమెంట్ కొంత మటుకూ దోహద పడింది. కానీ అది పూర్తిగా గవర్నమెంట్ అధ్వర్యంలో జరిగింది అనుకోవడం మీ భ్రమ. నన్ను ఎవిడెన్స్ అడిగారు కద. తమరు కూడా చూపించండి మరి.

  అమాయకులని (వారు ఏ మతానికి చెందినవారైనా సరే) చంపడం నేనూ సమర్థించను. కానీ 59 మందిని నిలువునా తగలేస్తే వేరే చోట్ల ఇంతకంటే ఎక్కువ రియాక్షన్ ఉంటుంది. హిందువులు కాబట్టి ఇంతటితో సరిపెట్టుకున్నారు. ఒక వేళ “హజ్” యాత్రకు వెళ్తున్న 59 మంది ముస్లింలని సజీవ దహనం చేసి ఉంటే తెలిసేది, ఎలాంటి రియాక్షన్ వచ్చేదో. అమెరికాలో ఒక బస్‌లో 59 మందిని ముస్లింలు కాల్చి చంపుంటే తెలిసి ఉండేది ఎంత మారణహోమం జరిగేదో.

  తమరు నా వ్యాసాన్ని మధ్యలో చదవడం ఆపేశారు కాబట్టి నేను తప్పు పట్టిన హిందువులలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులున్నరని మీకు తెలియలేదు. ఒక వ్యాసాన్ని విమర్శించే ముందు కనీసం దాని మొత్తం చదవాలన్న సంగతి మీరు మర్చి పోయారు. నేను కాదు.

  అవును, తమరు వారి ప్రవక్త ఏమన్నాడో ఎన్ని చోట్ల చంపమన్నాడో చదవరు! కాని చెవుల్లో వేళ్ళు కుక్కుకుని, “ముస్లింలది తప్పు కాదు, మన వాళ్ళే దౌర్భాగ్యులు,” అని మాత్రం అరుస్తారు. పైగా మీకు ఎవిడెన్స్ కావాలి! ఉన్న “ఎవిడెన్స్”ని చదివే ఓపికే లేదు తమరికి. ఇంకా కొత్త ఎవిడెన్సు కూడానా!

  ముస్లింలలో మొదటి మూడు వర్గాలలో ఎవరెవరు ఎంత శాతమో నాకు తెలీదు కాని, నాలుగో వర్గం మాత్రం ఖచ్చితంగా ఒక శాతం మించి ఉండదు. ఇది జనాభ లెక్ఖల సేకరణ కాదు. ఎవరికి వారికి అనుభవంలో తెలిసే విషయం. మిగతా పాఠకులు అందరూ వారి అనుభవం బట్టి ఇది కరక్టే అంటున్నారు. తమరు తప్ప. దీనికి ఎవిడెన్స్ ఇవ్వక్కర్లేదు. మీ క్షమాపణ నాకు అంతకంటే అక్కర్లేదు. కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించే విషయాలని పట్టించుకోకుండా మీరు ఇలాంటి ఎవిడెన్స్‌ల గురించి అడగడమే చెప్తోంది. మీరు హిందువులలో మూడో వర్గానికి చెందిన వారని. 🙂

  పాపం మీరు ఆ ఒక్క శాతం ముస్లింలు నా లాంటి వారి రాతలవల్ల మనకు దూరం అయిపోతారేమో అని తెగ దిగులు పడుతున్నారు. ఎంతమంది ముస్లింలు మనలని ఆల్‌రెడీ దూరంగా ఉంచారో అది గుర్తించండి ముందు.

  తప్పు చేసేవాడి తప్పుకు కారణం వాడి మతమే ఐతే మతాన్ని కూడా తప్పనిసరిగా విమర్శించాలి. ఏం, మతం విమర్శకు అతీతమా?

  17% ముస్లింలకే ఇంత అల్లకల్లోలం అవుతూంది. దీనికి రెండింతలు ఉండి ఉంటే, నిజంగా మీరూ నేను ఎవరూ వుండం. వుంటే గడ్డాలు పెంచుకుని తిరుగుతూంటాం, అఫ్ఘనిస్తాన్‌లోలా.

  ఎందుకనో మీరు మీ పేరు రాకుండా, భారతీయుడు, హిందువు, సెక్యూలరిస్టు అని వదిలేశారు. హిందూ ఉగ్రవాదులు మీ వెంట పడతారనా? 😉

  అవును, నాకూ సిగ్గుగానే ఉంది. మీలాంటి వాళ్ళకు మాటి మాటికి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అని ప్రూవ్ చేయడం…

 21. మురళి గారు,

  అన్నం ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం పట్టుకొని చూడక్కరలా, మెతుకు ఒక్కటి చాలు. అల్లాగే మీ వ్యాసం కూడా.

  ఇక్కడ సమస్య 59 కరసేవకులను కాల్చి చంపిన వారి గూర్చి కాదు, ఆ తరువాత చనిపోయిన వారి గూర్చి కాదు. సమస్య అంతా మనం ఉన్న సమస్యను ఎలా పెద్దది చేసుకుంటున్నాం అని మాత్రమె.

  ముస్లిముల సమస్య లేదని నేను నా వ్యాఖ్యలో ఎక్కడా రాయలేదు. రాసిందంతా ఒక్కటే–generalsiations వద్దు, sensationalism వద్దు. మనకు కావలసినది సమస్యా పరిష్కారం, సమస్య ఉదృతం కాకుండా ఉండటం. అంతే. దానికి మీలాటి వారి రచనలు ఏ మాత్రం దోహద పడవు. ఉన్న సమస్యను అధికం చేస్తాయి.

  yes నాకు ఎవిడెన్స్ కావలి, మీలాటి రెచ్చగొట్టే రచనలు ఉన్నంతవరకు నేను ఇలానే అడుగుతాను. ఎలా చెప్పగలరు ఒక శాతం కంటే తక్కువ అని? మీ, నా, మన అనుభవాలను మాత్రం దృష్టిలో పెట్టుకొని అదే నిజం అని ఎలా నమ్మటం. That is not evidence, it is called anecdote.

  అలా అయితే మరి మన హిందూ fundamentalists లెక్క ప్రకారం చూసుకుంటే వారి fundamentalists కంటే ఎక్కువేనే మన దేశం జనాభాలో. సో మరి మనము అంతా terrorists మేనా ?

  ఏమన్నారు, LTTE తప్ప హిందూ ద్రోహులు, terrorists లేరా? అంటే మన దేశంలో జరిగే గొడవలన్నీ ఒక్క హిందువు కూడా నమ్మక ద్రోహం, దేశ ద్రోహం చేయకుండా జరుగుతున్నాయి అంటారు. అది మేము నమ్మాలి.

  ఇకపోతే కలం పేరు ఎందుకు పెట్టుకుంటారో తెలీని మీకు ఇంక విడమర్చనవసరం ఉందని నేను అనుకోను.

  ఒక్కటి గుర్తుంచుకోండి, వ్రణం ఉంది. పెట్టగలిగితే మందు పెట్టండి. లేదా ఉర్కోండి అంతే కాని గిల్లి పెద్దది చేయకండి.

  ఎప్పటి వరకు మీలాటి వారు ఈ నిప్పు సెగలని ఆపటానికి ప్రయత్నం చేయకుండా ఇలా ఎగ దోస్తూ ఉంటారో అప్పటి వరకు నిజంగా మన దేశం అంతే. అది మన దేశపు ఖర్మ.

 22. Murali says:

  భావుకుడన్ గారూ,

  “అన్నం ఉడికిందో లేదో…”

  ఇలాంటి పిచ్చి సామెతలు చెప్పకండి. This is nothing but a false analogy.

  సమస్య పెద్దది కాకుండా ఉండాలనే నేనూ ప్రయత్నిస్తూంది. ఉన్న సమస్యను గుర్తించడం కూడా సమస్యా పరిష్కారంలో ఒక భాగమే.

  మన హిందూ fundamentalistలు ముస్లిం fudamentalistల కంటే ఎక్కువ అని మీరు ఏ ఎవిడెన్స్‌తో చెప్తున్నారో సెలవిస్తారా? (బహుశా మీ వాదన మనం వాళ్ళకంటే సంఖ్యలో ఎక్కువ, కాబట్టి fundamentalists కూడా ఎక్కువే అనేమో!)

  దేశద్రోహులు వేరు. మతోన్మాదులు వేరు. దేశద్రోహులు లేరు అని నేను అనలేదు. కమ్యూనిస్టుల కంటే పెద్ద దేశ ద్రోహులు ఎవరూ లేరు.

  హిందువులలో ఉన్న మతోన్మాదం ముస్లింల మతోన్మాదానికి ప్రతి చర్య. అంతే కాని హిందువులలో స్వతహాగా మతోన్మాదులు లేరు. అవును మీరు నమ్మాలి. మీ బ్లాగులో నా పోస్ట్‌ని ఖండించమని ప్రచారం చేశారు కద! దానికి వచ్చిన సమాధానాలు చూసుకోండి ముందు. ఎంతమంది నమ్ముతున్నారో తెలుస్తుంది.

  నాకు కలం పేరు ఎందుకు పెట్టుకుంటారో బాగానే తెలుసు. తమరు నేను ముస్లింలు అన్న పదాన్ని భయపడి వాడలేదు అని ఎద్దేవా చేశారు. దానికి అది నా సమాధానం.

  ఇంతకీ నా ముందు కామెంట్‌లో తమరు “నేను ప్రవక్త ఏమన్నాడో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు,” అని అన్నారు. అది ఎవిడెన్స్‌ని తిరస్కరించడం కాదా అని అడిగాను. దానికి మీరు సమాధానం ఇవ్వలేదు. ఎంచేతో?

  మతాన్ని ఎందుకు విమర్శించకూడదు అని అడిగాను. దానికీ జవాబు లేదు.

  మీలాంటి వారు పనికి రాని సహనం ప్రదర్శిస్తున్నంతవరకూ, నా లాంటి వాళ్ళు “నిప్పు శెగలు” ఎగదోస్తూనే ఉంటారు…

  ఇక ఇంతటితో ఈ వాదన ఆపేద్దాం. మీ ప్రచారం మీరు కొనసాగించండి నిరభ్యంతరంగా. 🙂

 23. kiran says:

  This is a good article. only thing, I would say,make the 1% understand why we need to fight rest of the 99%

 24. Vivek says:

  మంచి టపా. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన మీ ధైర్యానికి నా జోహార్లు.

  ఇస్లాం అనే Totalitarian Ideology ఎక్కడ వుందో, సమస్య అక్కడ వుంది, వుంటుంది. గోముఖ వ్యాఘ్రం లా, మతం రంగు పూసుకొన్న ఈ Ideology వున్నంత వరకూ, ఈ మారణహోమం ఆగదు. ఎన్నో దేశాల్లో ఎంతో కాలంగా చూస్తోందేగా.

  ఖురాన్ ని critical thinking తో చదివి, ఇస్లాం మూలాల్ని అర్ధం చేసుకొన్న వారికి తెలుస్తుంది ఈ సమస్య అంతతొందరగా పరిష్కారం కాదని.

  ఒక్కోయుగంలో అధర్మం, అసుర సైన్యం, సామన్యుల ఇక్కట్లు ఎక్కువైనప్పుడు, ధర్మ పరిరక్షనకు ఓ యుగపురుషుడు రావడం జరుగుతోందిగా.

  ఇక మీ టపాని ఖండించడం అంటారా? మన వాళ్లకు అది మామూలేగా… పోయిన వాళ్లెలాగూ పోయారు, ఇంకా పోతూనే వుంటారు. అది మనం భరించాలే గాని వీధిన పడి వారి ‘మనోభావాలు ‘ దెబ్బతీస్తామా…చెప్పండి?

  -వివేక్

 25. “ఈ టపా అన్యాయమైన Generalization” అని ఒక సెక్యులర్ మిత్రుడు బాధపడుతున్నారు.

  నా దృష్టిలో generalizations మఱీ అంత తప్పేమీ కాదు. అవి ఎవరు ఏ సందర్భంలో చేస్తున్నారనేదే ముఖ్యం. నిజమే, అవి సుదీర్ఘ భవిష్యత్తులో కొన్ని జిడ్డు bias లకు దారి తీస్తాయి. కాని భయం లాగానే generalization కూడా ప్రకృతి మనలో ప్రవేశపెట్టిన ఒక involuntary reflex. అది మనకొక హెచ్చరికలా పనిచేస్తుంది. తక్షణ చర్యకు మనల్ని అసంకల్పితంగా సన్నద్ధం చేస్తుంది.

  Generalizations రెండు రకాలుగా ఉండొచ్చు. ఒక వ్యక్తి గుఱించినవి. ఒక వర్గం గుఱించినవి.

  మనం Mr.X ని మొదటిసారి కలిసినప్పుడు ఆయన తన పెళ్ళాం మీద పెద్దపెద్దగా అఱిచేస్తున్నాడనుకోండి. రెండవసారి మనకాయన బజారులో తారసిల్లినప్పుడు ఎవరినో కాలర్ పట్టుకుని చావగొడుతున్నాడనుకోండి. మూడో సారి కలిసినప్పుడు సాక్షాత్తు మనమీదే చిరాకు పడ్డాడనుకోండి. అంతిమంగా మనం ఏమనుకోవాలి ఆ వ్యక్తి గుఱించి ? “Mr.X బహుకోపదారి” అనే నిర్ణయానికొస్తే అందులో తప్పేమైనా ఉందా ? ఆ నిర్ణయం ఆధారంగా అతను ఎదురుపడినప్పుడల్లా మన జాగ్రత్త మనం పడితే అందులో తప్పేమైనా ఉందా ? ఇది వ్యక్తి విషయం.

  అలాగే, ఒక ప్రాంతంలో రైలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు రైల్వేవారు ప్రయాణికులందఱినీ సోదా చేస్తే అందులో తప్పేమైనా ఉందా ? అప్పుడు కూడా “ఠాఠ్ ! అలా వల్లకాదు. ప్రయాణికులందఱినీ దొంగల్లా ట్రీట్ చేస్తున్నా”రని గొడవ చేస్తారా ?

  కాబట్టి మనకిక్కడ ఏం తేలుతోంది ? బాధితులు (victims) ఐనవారు తమని తాము కాపాడుకోవడం కోసం బాధకుల (perpetrators)గుఱించి Generalizations చెయ్యక తప్పదు. బాధకుల వర్గంవారంతా చెడ్డవారు కాకపోయినా ఆ వర్గంలో ఎవడు ఎలాంటివాడో, వాడి విశ్వరూపం ఎప్పుడు ఎలా బయటపడబోతోందో మనకు తెలియడం లేదు గనుక ! మన భద్రతా చట్టాలన్నీ ఈ ప్రాతిపదిక మీదే ఏర్పడ్డాయి. కనుక “Generalizations అన్నీ చెడ్డవే” అని ఊరికే generalize చెయ్యకుండా – “అవి బాధితులు చేస్తున్నవా ? బాధకులు చేస్తున్నవా ?” అని విచక్షించడం అవసరం.

  మన దేశంలో హిందువులే గత వెయ్యేళ్ళ నుంచి బాధితులు. ఇప్పటికీ బాధితులే. మిగతా విషయాలు నేను చెప్పనక్కఱలేదు.

 26. మఱొక విషయం. మీరు పేర్కొన్న నాలుగో శ్రేణి హిందువులు అధికారంలోకొస్తే ముందు చెయ్యాల్సింది THE HINDU లాంటి పచ్చి హిందూద్వేషపు పత్రికల్ని ఏదో ఒకటి చేసి శాశ్వతంగా మూయించెయ్యడం. దేశంలో మైనారిటీల్ని సమర్థించడం పేరుతో అలాంటివాళ్ళు టెఱ్ఱరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. మన దేశపు ప్రస్తుత దుర్గతికి రాజకీయ నాయకుల కన్నా THE HINDU లాంటి పత్రికలే అసలైన కారణం.

 27. నరేంద్ర భాస్కర్ S.P says:

  నరేంద్ర భాస్కర్ S.P.
  మురళి గారూ
  నమస్తే!
  ప్రవక్త ఎన్ని సార్లు నరకమన్నడో సంపూర్తి వివరణ ఇచ్చినందుకు కృతఙతలు, నిన్న ఒక కెనడా తుర్కాయన మా కంపెనీకి వస్తే మాట్లాడాను, మతం పేరుతో మారణ హోమం జరగ కూడదంటూనే, ఒక ముస్లిం యొక్క ప్రాధాన్యతా క్రమం లో ముందు మతం తర్వాత కుటుంబం ఆ తర్వాత సంఘం ఆ తర్వాత మాత్రమే తానుండే దేశం వస్తాయంట. వాళ్ళ రాజ్యాంగం అలా ఉంది కాబట్టే రోడ్డు ఆక్రమించి ఒక MIM నాయకుడు ఇల్లు కడితే నొటీసు ఇచ్చినందుకు వాళ్ళ M.L.A. తన లైసెన్సెడ్ తుపాకితో గాల్లో కాల్పులు జరుపుతాడు, తమ బాధ్యతలు నెరవేరుస్తున్న G.HM.C. సిబ్బంది పైన అక్రమ కేసులు అది కూడా Attempt to Murder లాంటి Non-Bailable కేసు పెడ్తారు, పెట్టక పోతే 4 గంటలు ట్రాఫిక్ జాం చేస్తారు, దీనికీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేసిన అతను అతని ఎక్స్ట్రా క్వాలిఫికేషణ్ అతనో M.P, (అసదుద్దిన్) , మనం మాత్రం శాంతి వచనాలు పలుకుదాం ఏమంటారు? సెక్యులరిస్టు డాక్టరు సాబ్!
  సంఘీభావం ప్రకటించినందుకు వర్మ గారికి జై హింద్
  నమస్తే సద వత్సలే మాతృబూమి.. ..

 28. Murali says:

  తాడేపల్లి గారు,

  చక్కటి వివరణ ఇచ్చారు generalizations గురించి. మీరు నాకంటే బాగా రాయలేకపోవడమేంటండీ బాబూ. ఇంత బాగా రాస్తూంటేనూ!

  హిందూ పేపర్ మూల బలం కమ్యూనిస్టు ఐడియాలజీ. అది నాశనం చేయడం ముఖ్యం. దాని తరువాత పేపర్ దానంతట అదే పోతుంది.

  -మురళి

 29. Murali says:

  నరేంద్ర గారు,

  ఈ సెక్యూలరిస్టుల గురించి ఒకటి గమనించారా? వాళ్ళు మనమడిగే ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పరు. ఇంకో పది సార్లు ఖండిస్తున్నా అంటారు, అదే సమాధానమైనట్టు.

  -మురళి

 30. @మురళి; అణగదొక్కబడిన కులాలూ,మైనారిటీ మతాలూ ఎప్పుడూ ఒక sate of phobia లో ఉంటారు.వారు “చిన్నచిన్న విషయాలకు” ఓవర్ రియాక్టయ్యినా,రాజకీయనాయకులు ఈ విధానాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నా మూలకారణం ఈ mindset. మీరు మలేషియాకి వెళితే అక్కడ హిందువుల్లో ఈ భావనలు కనిపిస్తాయి.

  ఈ insecurity లోంచి కొన్ని సామాజిక-ఆర్థిక-రాజకీయ fall outs ఉంటాయి.మీరు చెప్పిన ఇస్లాం మతం, ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభంలో ఉందికాబట్టి ఆ లక్షణాలే మన భారతదేశంలో కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పరిణామం అస్సలు కాదు. అన్ని మతాల్లోనూ అన్నిరకాలవాళ్ళు ఉన్నట్లే మీ క్లాసిఫికేషనూ ఉంది.

  కాకపోతే హిందువుల గురించి మీ వివరణకొంత చిత్రంగా ఉంది. చారిత్రాత్మక,సామాజిక నేపధ్యాన్ని పక్కనపెట్టి కేవలం మీ అనుకోలు ఆధారంగా ఈ విశ్లేషణ చెయ్యడం దానికొక కారణం అనుకుంటాను.అలాగయితే మీదొక ‘కోణం’గా అంగీకరించొచ్చు. లేదూ, ఇదొక సిద్ధాంత ప్రతిపాదనైతే స్వీకరించడం కష్టమే!

 31. Murali says:

  బ్లాగ్జనులారా,

  నా టపాని ఖండించాలి అనుకున్న వారు, కింది URLకి వెళ్ళి ముక్కలు ముక్కలుగా ఖండించండి. ఇక్కడెందుకు వద్దు అంటే, ప్రతి ఖండించే కామెంట్‌కి, నా బ్లాగు కాబట్టి, నేను ప్రతి సారి “స్పందించాల్సి” వస్తుంది. చెప్పాల్సిన విషయం చెప్పేశాక కొత్త విషయానికి వెళ్ళిపోవడం నా అలవాటు. ఈ ఖండనలూ ప్రతిఖండనల కన్న అదే మంచిది అని నా అభిప్రాయం.

  -మురళి

  http://drbr1976.blogspot.com/2008/07/blog-post_2006.html

 32. Murali says:

  మహేష్ గారూ,

  ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభంలో ఉంది అంటే కారణం, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సంక్షోభం సృష్టించడమే.

  ఇక హిందువుల వర్గీకరణ అంటారా, హిందువులని ఎన్నో వర్గాలుగా పేర్కొనవచ్చు. ఐతే ఇస్లాం మత మౌఢ్యాన్ని ఎదుర్కునే విషయానికి సంబంధించినంత వరకు ఈ నాలుగు వర్గాలే ఉన్నాయి.

  -మురళి

 33. Murali says:

  నేనిక్కడ ఆపే కామెంట్స్ రెండు విధాలు. ఒకటి బూతులతో కూడుకున్నవి. రెండోది రాఘవేంద్ర గారి లాంటి వారి secular propaganda. I have read enough of his kind of “moderate thoughts” to last me a lifetime. People like him have enough fora to put forth their peacenik arguments. I would like my post to be devoid of such tripe.

  కొంతన్నా కామన్‌గ్రౌండ్ ఉండి అర్థవంతమైన చర్చకు దారి తీస్తాయి అనుకునే కామెంట్స్ మాత్రమే నేను నా బ్లాగులో ప్రచురిస్తాను. రాఘవేంద్ర గారి టైపు ఖండనలు వారి బ్లాగులోనే రాయండి. అలా అని నాకు ఆయన తప్ప ఇంకెవరు ఖండించనట్టు కనపడలేదనుకోండి. కానీ ఆశే కద మనిషిని ముందుకు నడిపించేది! ఆయన ముచ్చట నేనెందుకు కాదనాలి…

 34. chaitanya says:

  మురళి గారు మెజారిటి లో మొదటి వర్గం వారి గురించి మనం ఆలోచించడం ఏందుకు?

 35. Murali says:

  చైతన్య గారు,

  నిజమే. అందుకేగా ఖండనలు అటువైపు పంపించింది. 😉

  -మురళి

 36. Vasu says:

  🙂 !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  🙂

 37. Akasaramanna says:

  @ మురళి: కొంత వ్యంగ్యం వున్నా మీరు చెప్పల్సింది ధైర్యంగా చెప్పారు. అభినందనలు. వ్యాఖ్యల్లో కాఠిన్యం కనిపించినా అనవసరమైన చర్చల్లో అది చాలా అవసరం.

  @భావకుడన్:

  ఇప్పుడైనా సైలంట్ మెజారిటీ వల్ల నష్టమేంటో అర్థమయిందనుకుంటాను… మీరు ఎంత మొత్తినా/మొత్తుకున్నా వారు సైలెంట్ గానే వుంటారు..

  ఆ పెద్దాయన చేసింది (చేసినవారిని చూసి కాసేపు ఊరకుంది) ఎంటో తెలుసా, వాళ్ళ(మైనారిటీల) పద్దతుల్ని వారికి రుచి చూపించటం. ఇంకొకటి మనం వారిని మనవారిగానే గుర్థిస్తున్నా వారే ఇంకా మనలను వారి వారిగా గుర్థించటం లేదు. నిదర్శనం కావాలా? మన దేసా సార్వభౌమత్వానికి ప్రాతిపదిక ఐన పార్లమెంటు దాడిని ఖండించరు కానీ, సద్దాం ని చంపినపుడు ఇక్కడ రోడ్లెక్కి నిరశన ప్రదర్సనలిచ్చినవారు(మానవత్వంతో కాదు, కేవలం తన మతస్తుడు కావటం వల్లనే)ఎవరు? విదేశీ తీవ్రవాదులకు ఇక్కడా ఆశ్రయం ఇస్తున్నది ఎవరు?

  ప్రతిదానికీ ‘చేతగాక ‘ వారిని పట్టుకోవట్లేదు అనొద్దు. పట్టుకుంటే ఎమవుతోందో తెలుసా మీరు/మీ అభిమాన ప్రజలు వాటిని మైనారిటీ హక్కుల ఉల్లంఘనలుగా ప్రచారం చేస్తున్నారు. పట్టుకున్న అఫ్జల్ ను ఏమి చెయ్యగలుగుతున్నాం? ఆతని వర్గం పెద్దలెవరైనా అతణ్ణి శిక్షించటానికి ప్రభుత్వానికి మద్దతిస్తున్నారా? పట్టుకున్నవారికే మనదేశంలో ఇంత మద్దతు లభిస్తే, పట్టుకోకముందు వారికి ఎంత రక్షణ లభిస్తోందో?

  కుహనా లౌకిక వాదంతో మనల్ని మనం ఆత్మవంచన చేసుకోకుండా, మనకు హాని కలిగినపుడు వారికి మన నొప్పిని తెలియజేయటం అవసరం.

  నేను నా పేరు రాయను(ప్రస్తుతానికి) …ఎందుకంటే మీరు బెదిరిస్తున్నట్లు వారు నామీద దాడికి తెగబడవచ్చు. అందుకని నాకు ధైర్యం లేదొనద్దు. దానికి అసలు కారణం నా చుట్టుపక్కల అందరూ సైలంట్ మెజారిటీయే.

 38. bharat says:

  సూడో సెక్యులరిస్టులు, సైలెంట్ మెజార్టీలు టెర్రరిస్టులకన్నా భయంకరమైన వాళ్లు. వారి అవగాహనా రాహిత్యం, అచేనత్వం వల్ల మిగతా ప్రజలు సమస్యను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నారు.

  ప్రపంచ వ్యాప్తంగా శాంతి రావాలంటే? ప్రపంచంలోని అందరు ముస్లింలను చంపడం కాదు. ఖురాన్ ను మార్చాలి లేదా ఇస్లాం ని బాన్ చేయాలి. మార్పుకు ఇస్లాం వ్యతిరేకం కాబట్టి బాన్ చేయడమే మిగిలింది.

  ఇది సాధ్యమయ్యేనా? కావాలి వేరే మార్గమే లేదు. సమస్య అర్ధమైన ప్రతి ఒక్కరూ తమ ఐడెంటిటీ బయటకు తెలియపరచకుండా, ఓ పది మందికి వివరించగలగాలి. అలా ప్రపంచ ప్రజలందరిలో ఈ చైతన్యం తీసుకు రావాలి. అంతవరకూ ఈ రక్తపాతం తప్పదు.

  భరత్

 39. ram babu says:

  prapanchapu janabha chaala ekkuvaipotondi. idi manaki chaala kashtalu teesukostundi. aitey naakenti??

 40. చాలా బాగా చెప్పారండి. ఈమధ్యకాలంలో ఇంతగా ఆలోచింపజేసిన వ్యాసం లేదు.

  అపి స్వర్ణమయి లంకానాం నమే లక్ష్మణ రోచతే
  జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి

  మాతృదేశం కన్నా, మతానికి విలువనిచ్చే ప్రతి దౌర్భాగ్యుడూ దేశద్రోహే. వాళ్ళని తరిమి కొట్టనంతవరకూ ముంబాయి తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
  ===

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s