సూడో సెక్యూలరిస్ట్‌లకు నచ్చని ఇంకో టపా!

నేను భావుకుడన్ బ్లాగులో రాశాను. “ముస్లింలు ఏ దేశంలో మెజారిటీగా ఉంటారో, ఆ దేశంలో మైనారిటీలది కుక్క బతుకే. ముస్లింలు ఎక్కడ మైనారిటీగా ఉంటారో అక్కడ ఎప్పుడూ మత కలహాలే,” అని.

ఈ రోజే ఒక టపా చదవడం తటస్థించింది. రచయిత నేను పైన అన్న మాటని సోదాహరణంగా వివరించారు ఇందులో. వారికి నా అభినందనలు. ఈ వాదనని ఫాలో అవుతున్న వారు ఈ ఆర్టికల్ చదవడం మంచిది. సెక్యూలరిస్ట్ శిఖండులకు చదివినా అర్థం కాదనుకోండి. 😉

How Muslims’ behavior changes with population increase

Advertisements
This entry was posted in భూగోళం. Bookmark the permalink.

6 Responses to సూడో సెక్యూలరిస్ట్‌లకు నచ్చని ఇంకో టపా!

 1. సెక్యులర్ భావలున్నవాళ్ళని శిఖండులు అనడం ద్వారా,మీ మతతత్వవాదం మగటిమి కలిగినదిగా మీకుమీరే అనేసుకోవడం Jingoism కి ప్రతీక. మీకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు.

 2. Murali says:

  మహేశ్ గారూ,

  ఈ పద ప్రయోగం నేను భావుకడన్ గారి బ్లాగు నుంచి అరువు తీసుకున్నాను. ఆయనకి ఎవరు నచ్చక పోయినా, ఆయన వాళ్ళని శిఖండులు నపుంసకులు అని ఆడిపోసుకుంటారు. నిరసన తెలపడానికి అదే సరైన పదమేమో అని అలా వాడేశా. స్వారీ!

  -మురళి

 3. దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా అది దేవుడేననే నమ్మకం హిందూమతంలోనే ఉంది. అందుచేత నిజమైన మతాతీత సంస్కృతి హిందూసంస్కృతి మాత్రమే. అలాంటి హిందూమత ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ సంకుచిత మతాల్ని వాటి మతమూఢుల్నీ ఎగసన దోసే (సూడో) సెక్యులరిస్టులు నిజంగా శిఖండిగాళ్ల కిందే జమ. అటువంటప్పుడు మీరెందుకు సారీ చెబుతున్నారో నాకర్థం కాలేదు మురళిగారూ !

  మనం చెప్పేది నిజమైనప్పుడు ఎవరు ఏమనుకున్నా మన కనవసరం.

 4. Murali says:

  తాడేపల్లి గారూ,

  మహేష్ కుమార్ గారు ఏదో అన్నారని కాదు. నాకే అనిపించింది. సెక్యూలర్స్ట్‌లు అందరూ సూడో సెక్యూలరిస్ట్‌లు కారు. మన దేశంలో మాత్రమే ఎక్కువ మంది సెక్యూలరిస్ట్‌లు అలా తయారయ్యారు. కాబట్టి ప్రతి సెక్యూలస్ట్‌ని, శిఖండి అని పిలవడం తప్పే. అందుకే క్షమాపణ చెప్పింది.

  A true secularist is somebody who believes in the absolute seperation of religion from governance. ఆ రకమైన సెక్యూలరిజంతో నాకే విభేదాలు లేవు. సెక్యూలరిజం పేరున, మైనారిటీలను దువ్వే వారు మాత్రం నిజంగా శిఖండులే. వాళ్ళకు ఏ క్షమాపణా చెప్పాలిసిన అవసరం లేదు.

  -మురళి

 5. రహంతుల్లా says:

  భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
  కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
  మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

  న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

  ‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

  పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

  • Murali says:

   రహంతుల్లా గారు,

   నేను పేర్కొన్న ఆర్టికల్ ఏంటి, దానికి మీ క్యామెంట్ ఏంటి? 🙂

   బహుశా మీ ఉద్దేశం ఆ ఆర్టికల్‌లో చెప్పింది కరెక్టే కానీ హిందువులు కూడా ఏం తక్కువ వారు కారూ అనా?

   -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s