మురళి పాతికం – 24

ధర్మము ఓడితే దేవుడు దిగి రాడు
ఎదురు చూపు వల్ల ఏమియూ జరుగదు
మనిషి దైవమగుట ఒక్కటే మార్గము
మురళి మాట మూడు ముక్కలాట

Advertisements
This entry was posted in పాతికం. Bookmark the permalink.

2 Responses to మురళి పాతికం – 24

 1. శేఖర్ says:

  మురళి గారు,

  మనిషి దైవమై ఏమ్ చెయ్యాలంటారో సెలవిస్తే! ఎవరో ఒకరు కాకపోరు.

 2. Murali says:

  శేఖర్ గారూ,

  మనిషి ఒక్కో మెట్టు పైకి చేరుకుంటూ దైవత్వం చెందుతాడు అన్నది ఒక నమ్మకం. అది నిజమైనా కాకపోయినా, ఒక తీవ్రమైన సమస్యను పరిష్కరించాలంటే, మనకున్న శక్తి యుక్తులు సరిపోనప్పుడు, మనం ఒక పై స్థాయికి చేరుకోవాలి.

  ఏ దేవుడో పైనుంచి దిగి వచ్చి మనను ఆదుకుంటాడు అని ఎదురు చూపులు చూడడం కంటే మనమే కొన్ని మెట్లు పైకెక్కి దేవుడికి మల్లే మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇది నేను చెప్పదలుచుకుంది.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s