మరి జునాగఢ్‌ని ఇండియా లాక్కోలేదా?


వంశీ,

నిజానికి ఇది అధోగతి రాయ్ – షాక్మీర్ సమస్య లోని మీ క్యామెంట్‌కి సమాధానం. ఐతే నిడివి పెరిగిపోవడం వల్ల, విషయం ముఖ్యమైనది కనుక, ఒక కొత్త టపా రాయాల్సి వచ్చ్చింది.

I am quoting a portion of your comments verbatim here. People who want to follow the complete thread can read the comments by going to this link.

ఇది మీరు చెప్పింది:

“ఇప్పుడు మీరు చేసిన పై commentని ఒక్క సారి చూసి టిబెట్ సమస్యని పక్కన పెట్టి 😀 కాశ్మీర్ సమస్యని గురించి ఆలోచించండి…:)”

“if you think ‘Instrument of accession’ is the basis… what about junagadh? (dont bring plebiscite here..even if you do..i am sure you will help urselves…)…”

“I never made any arguments if you can see.. All I did was, just posted some of my doubts…. spare my ignorance 😀 …

నా సమాధానం:

మీరు చెప్పినంత ignorant ఏం కాదు మీరు. టిబెట్ గురించి ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ కాశ్మీర్ సమస్యని పట్టించుకోండి అనడంలోనే మీ చాకచక్యం తెలుస్తూంది.

Instrument of accession అనేది ఇండియా పాకిస్తాన్ ఇద్దరూ కట్టుబడిన ఒడంబడిక. అది కేవలం మనం మాత్రమే గాలిలోంచి సృష్టించలేదు. కాబట్టి instrument of accession ఇద్దరికీ శిరోధార్యమే!

హరి సింగ్  జమ్ము, కాశ్మీర్, లడక్ మూడింటికి మహారాజు. ఆయన instrument of accession పై సంతకం చేయగానే ఆ మూడూ మనవయ్యాయి. పాకిస్తాన్‌కి నోరెత్తే అధికారం కూడా లేదు. అలాంటిది వాళ్ళు ఏకంగా దాడి చేశారు.

ఇక జునాగఢ్ అంటారా? ఇండియా జునాగఢ్‌కి తనంత తాను ఎప్పుడూ సైన్యాన్ని పంపలేదు. I repeat. There was never an Indian agression in Junagadh like there was a Pakistani agression in Kashmir.

జునాగఢ్ నుంచి పాకిస్తాన్‌కి land route లేదు. సముద్రం గుండా చూస్తే, అతి సమీపమైన ఓడ రేవు 300 మైళ్ళ దూరంలో ఉన్న కరాచీ. ఈ “విరిగి పడిన ముక్క” పాకిస్తాన్‌లో భాగంగా ఉండే అవకాశమే లేదు.

ఇదే సంగతి కాస్త ఆలస్యంగా జునాగఢ్ అకటావికటపు నవాబుకి, అవివేకపు దీవాన్‌కి తెలిసింది.  అసలు జునాగఢ్ పాకిస్తాన్‌లో కలిసిపోగానే ( అవును, జునాగఢ్ పాకిస్తాన్‌తో కలిసింది. భారత్ అడ్డు కూడా పడలేదు!), లక్ష మంది హిందువులు జునాగఢ్ వదిలి పారిపోయారు. జునాగఢ్ ప్రభుత్వం స్తంభించి పోయింది.

ఇంతే కాకుండా చుట్టు పక్కల ఉన్న్న ఇతర సంస్థానాలు (ఇవి భారత దేశంలో విలీనమయ్యాయి),  జునాగఢ్‌తో వ్యాపారం చేయడానికి నిరాకరించడం వల్ల, జునాగఢ్ పరిస్థితి చాలా అద్వానంగా తయారయ్యింది.

అక్టోబర్ ఆఖర్లో జునాగఢ్ నవాబు ఖజానాలో ఉన్న డబ్బులన్ని తీసుకుని పాకిస్తాన్‌కి పారిపోయాడు. నవంబర్ 9న జునాగఢ్ దీవాన్ భారత ప్రభుత్వానికి జునాగఢ్‌ని అప్పగించాడు. (అదే రోజు ఆయన కూడా జునాగఢ్ వదిలేసి కరాచికి పారిపోయాడు.)

ఐనా భారత ప్రభుత్వం వెంటనే జునాగఢ్‌ని కలిపేసుకోకుండా ప్లీబిసైట్ ప్రకటించింది. అందులో 91మంది పాకిస్తాన్‌కి అనుకూలంగా వోటు వెయ్యగా,  1,90,779 మంది భారత్‌కి అనుకూలంగా వోటు వేశారు.

కాశ్మీర్‌కి జునాగఢ్‌కి, నక్కకీ నాగలోకానికి ఉన్నంత సామ్యం ఉంది.

జునాగఢ్ విషయంలో భారత్ ఎంత హుందాగా ప్రవర్తించిందో, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అంత దరిద్రంగా ప్రవర్తించింది.

స్వస్తి.

Advertisements
This entry was posted in చరిత్ర అడక్కు. Bookmark the permalink.

5 Responses to మరి జునాగఢ్‌ని ఇండియా లాక్కోలేదా?

 1. నిజమే, మన రాజకీయనాయకుల(?) చేతగానితనంతో సమస్యని మరింత జటిలం చేసుకొంటున్నాం.

 2. srikanth says:

  How about Pak occupied Punjab & Sindh ?
  Are they not part of india originally ?

 3. Murali says:

  Srikanth,

  Let me tell you a “secret.” 🙂 If you really want to know, The whole of Pakistan and Bangladesh are part of India originally.

  The blood-thirsty invaders from the middle east had a great strategy. They not only conquered lands but also converted the locals to Islam.

  Because, they know that a victory could be reversed. They might not be able to rule forever. But converting the local population to Isalm would create a permanent loyal segement of population whose first allegiance would always be towards the Islamic Caliphate.

  Thus, when India got her independece in 1947, the conditions were ripe for the partition.

  Once the sacrosanct concept of a nation being partitioned has been violated, even the provinces were partitioned on the basis of religion, leading to a mulsim punjab and a hindu punjab. The majority in Sindh were Muslims, so the whole province was awarded to Pakistan.

  The irony is we still have a sizeable Muslim population in India, and in places like the Kashmir valley, they are already demanding a second partition.

  With the help of our psuedo-secularists and communist jokers, sorry, intellectuals, they might even succeed, if we don’t act urgently.

  -Murali

 4. chandramouli says:

  అయ్యాబాబోయ్ … ఇంత పక్కాగా లెక్కలతో సహా తీసుకు వచ్చారండి బాబు…

  చాలా చక్కగా చెప్పారు…

  ప్రతాప్ గారు..:
  ఇలాంటి ఆత్మనిందలు విని విని విరక్తి వస్తుంది అండి… అందరూ ఏలు ఎత్తి చూపిస్తుండే …. ఇంకేదన్నా మార్గం చూద్దురు …మీ భావం తెలియపరచటానికి … లేదు నాఇష్టం అందురా …కానీవ్వండి….

 5. Vamsi says:

  muraligaaru,
  an extended and more convincing article in
  http://timesofindia.indiatimes.com/Opinion/Editorial/LEADER_ARTICLE_Keep_It_Together/articleshow/3413795.cms

  nenu enduku meeku ii clue isthunnano adagakandi:D

  –Vamsi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s