బట్టతల ముచ్చట్లు

ఈ సీరియల్‌ని ముందునుంచి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించిన పాఠకులకందరికీ నా ధన్యవాదాలు.

నేను ప్రతి కామెంట్‌కి బదులు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి కామెంట్, అది చిన్నదైనా, పెద్దదైనా, తప్పని సరిగా చదివానని అని ఈ పోస్ట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను. Each comment of yours has truly encouraged me and kept me going.

ఇలాంటి పెద్ద సీరియల్ ఎప్పుడు రాస్తానో తెలీదు కానీ, అడపా దడపా హాస్యం ప్రధానమైన ఎలిమెంట్‌గా, మరి కొన్ని టపాలు తప్పకుండా రాస్తాను.

జై జంబూ ద్వీప్!

-మురళి

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

10 Responses to బట్టతల ముచ్చట్లు

 1. Amun says:

  Hi Murali garu,
  thanks for the ‘Battatala…’ serial, i enjoyed alot and expecting some more like this,

  “I wish you a very Happy New Year”


  Amun

 2. Aruna says:

  నేను చూసిన మొదటి తెలుగు బ్లాగు సాలభంజికలు ఐతే, గూగుల్ లో వెతికి మరీ చదివిన బ్లాగు మీదే. ఒక సారెప్పుడో మీ “Senior” అన్న సీరియల్ లో కొంత భాగం చదివాను. Bookmark చేస్కోవడం మర్చిపోయాను. గూగుల్ లో రమణారావు పేరుతో, బిందు మాధవి పేరుతో వెతికినట్లు గుర్తు.[:P] చివరికి మళ్ళి ఎప్పుడో శుభ ముహూర్తాన మీ బ్లాగు కనిపించింది. కనపడిన వెంటనే సీరియల్ మీద పడి చదివేశాను.

  బిందు మాధవి, సింధు మాధవి నాకు బాగా గుర్తుండిపోయిన పేర్లు. [:)]

  “అమెరికా లో ఆపసోపాలు” సీరియల్ కూడా అంతే చక్కగా వుంది.ఇందులో తన వెనక పడే వాళ్ళని చూసి వాసవ సజ్జిక విసుక్కుంటుంది. నాకైతే నా భావాలన్నీ వాసవ సజ్జిక లో వచ్చేసాయా అనిపించింది. లేదంటే నేనే వాసవ సజ్జిక నా అని కూడా అనుకున్నా. 🙂 ఛాటింగ్ లోకం లో మునిగిపోవడాన్ని మీరు వర్ణించిన తీరు సూపర్.

  “బట్టతల వచ్చేసిందే బాలా” సీరియల్ కోసం ఎన్ని సార్లు మీ బ్లాగు వంక చూసానో లెక్కలేదు.

  ఇక ప్రేమికుల ‘దినం’ అని మీరు రాసిన కధ అన్నిటిలోకి హైలెట్.

  ఇక నచ్చనిది అంటే, మీ టపాలన్నీ ఒక రకమైన వ్యంగం తో కూడుకొని వుంటాయి. మొత్తం ఒకసారే చదివేస్తే మనసంతా చేదుగా ఐపోతుంది. వేప చిగురు చిరు చేదుగా వున్నా ఆరోగ్యానికి మంచిది. అలాగే మీ వ్యంగ్యం కొంచం కలుక్కుమన్నా నిజాన్ని ఆవిష్కరింపచేస్తుంది.

 3. రవి says:

  మురళీజీ, మీరలా విరగదీస్తుండండి. మేమిలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము.

  అప్పుడెప్పుడో అధోగతి రాయ్ గురించి చెప్పారు. ఆ తర్వాత బ్లాగ్లోకంలో ఒకరిద్దరు, ఆమె గురించి రాశారు.నాకు ఆసక్తి కలిగి ఆమె గురించి బాగా చదివాను. మీరు హాస్యంతోపాటు, అలాంటి (కుహనా మేధావులని) వారిని అప్పుడప్పుడు పరిచయం చేస్తుండండి.ఇది నా విన్నపం.

 4. bapu says:

  Happy 2009 muraligaaru and all!
  May it bring for you the beginning of brighter tomorrows…

 5. వినోద్ says:

  ఇందులో ప్రతీ సీన్ నవ్వు తెప్పించింది .. మీరు భవిష్యత్తులో ఇలాంటి కళాఖండాలని అందిస్తారని మా ఆశ..

  ధన్యవాదములు
  వినోద్

 6. Jyothi Reddy says:

  inka mana dhesham lo rajakeeya vyavasthalo jaruguthunna marpula gurunchi rayandi sir,

  mee next episode kosam wait chesthuuuu…

  mee abhimani
  JYOTHI

 7. Lakshmana says:

  Good one keep going

 8. sameera says:

  hey the story was really good asalu story lo next part lo emavutundoo ani enni rojulu alochinchanooo…
  last lo narayana ki ardham ayina neethi naaku chaala nachindi 🙂 infact putarekulatho chepthe naaku kuda ardham ayindi 😀
  as someone has already mentioned mee story ki koncham sad ending unna, i liked it a lot… 🙂
  i wish u live for hundred years and write millions of stories like this 😉

 9. MADHU SUDHAN says:

  మీరు ఇలానె కథలు ఎన్నొ రాయలని అవి చూసి మెము నవ్వాలని మనసార కొరుతున్నం. ధన్యవాదములు (బట్టతల కథ చాల బాగా రాసరు మాకు నవ్వు ఆగలెదు (కథగురించి మత్రమె బట్టతల వున్నవారి గురించి కాదు )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s