రాజశేఖర దండకం


మమ్ము బాధింప,
త్రిలింగ జనుల పీడింప మళ్ళీ గద్దెనెక్కినావే!
నీ వెకిలి నవ్వులు
ఇంకో ఐదేళ్ళు మా మీద కురిపించనున్నావే!

అసెంబ్లీలోన నీదు శత్రుల
నోరు మూయించి వారి పీచమణచనున్నావే!
నిన్ను ఎదిరించు మూర్ఖులు
తల్లి కడుపున పుట్టినందుకు రోదించనున్నారే!

పెద్ద మనసు తోడ
పేద ప్రజల ఇళ్ళు కూడా కబ్జించనున్నావే!
ప్రజలంత వీధిన పడి
నిన్ను ఎన్నుకున్నందుకు తల బాదుకోనున్నారే!

రాజశేఖరా, నీ పై మోజు తీరలేదురా!

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

14 Responses to రాజశేఖర దండకం

 1. dotnetdebugger says:

  బాసూ … నువ్వు సూపర్ …
  మన ఖర్మ ఇంకొ 5 ఏళ్లు ఇలాగె
  రాజ శెఖరుడుని భరించాలి

 2. Wanderer says:

  self-preservation తెలియని జాతి అంతరించడంలో ఆశ్చర్యం ఏముంది? My country is going to dogs. జాతిని నిర్వీర్యం చెయ్యకు అని భగవంతుడిని ప్రార్ధించడం తప్ప ఏం చెయ్యగలం?

 3. Thirupathaiah says:

  Bagundani mee dandakam-)

  Now, YethaH Raja! Tatha Praja Kaadu.. YetaH Praja Tatha Raja. Lazy stupid public.

 4. nomi says:

  ‘పేద ప్రజల ఇళ్ళు కూడా కబ్జించనున్నావే’
  ఇది ఖచ్చితంగా నా అభిప్రాయం కూడా.

 5. అబ్రకదబ్ర says:

  ‘మూడో ప్రపంచ యుద్ధంలో ఏం ఆయుధాలు వాడతారో తెలీదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధంలో మాత్రం రాళ్లూ కర్రలే ఆయుధాలు’ – ఆల్బర్ట్ ఐన్‌స్టైన్.

  2014 ఎన్నికల్లో ఎవరొచ్చినా ఒకటే. అప్పుడు బాగుచెయ్యటానికైనా, ఇంకా దోచుకోటానికైనా రాష్ట్రంలో ఏదీ మిగిలుండదు.

  పై రెండు వ్యాఖ్యలకీ పొంతనేంటో మీరే వెదుక్కోండి 🙂

 6. raman says:

  AP is for sale
  interestingly
  the sellers are the buyers
  Farmers will have no land to cultivate
  fishermen has no place to live near coast
  poor people in the cities will have no place to live

 7. రవి says:

  అబ్బే, మన తోలు మహా మందం. ఇవన్నీ అసలు పనికిరావు. బియ్యం రేతు 36 రూపాయలయితే, ముష్టి ఎత్తయినా బతుకుతాం, కానీ పొలాలను కబ్జించిన రాజ శేఖరుని మాత్రం విస్మరిస్తాం.

  వచ్చే సారి ఎలెక్షన్ లలో నా ఓటు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కే. దోచుకునేదేదో మొత్తం రాజే దోచుకోనివ్వండి.

 8. Seenu says:

  Kallamunde enni darunalu chesina malli rajavari gaddeni rajavarike ichinanduku telugu prajalaku naa joharlu. alage vari budhi kusalatha ki naa rendu nimishala mounam.

 9. Jyothi Reddy says:

  I agree with Seenu but at the same time people didn’t have any other choice too. Many factors made YS to get CM post again. At least we didn’t get Chiranjeevi. thelivi leni raju kante thelivi kala manthri nayam kadha….emantaru? Sorry if any one doesn’t like my coment.

 10. Joe says:

  I agree with jyothi as YSR is much better than CBN and Chiru.

 11. X says:

  No comments ! 🙂

  Pallu oodagottukoTaaniki anni rallu okate !

  okka Lok Satta takka !

 12. Jyothi Reddy says:

  Muraliji,

  What is happening? I am waiting for your next satire.

  I agree with X that Lok Satta is the one only real political party with moral values but our people need to get a lot more educated before they come to know that. The sad part is we are also to be blamed for this sorry state of affairs.

  Still, I am happy for JP. He at least gets to attend the assembly sessions and ask proper questions about the development. May be 2014 Elections will bring better days to the state. Good luck to everybody.

 13. bonagiri says:

  SATIRE SUPER..

 14. poornachand says:

  మీరు అందరు ఇలా సేటయిర్లు వేస్తున్నారు మన రాజా వారి మీద, కాని మరి ఇక్కడ చుడండి – రాజా వరి పాలన వల్లనే మంచి అని అనుకుంటున్నరు – http://www.jagansena.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s