బ్లాగదేల అన్న…

బ్లాగదేల అన్న మీడియంబు నెట్.
నే తెలుగు లేఖకుండ. పాఠకుల
నాకర్షించుటకు లేదులే వేరు దారి.
తెలుగు రచయితలకు బ్లాగు లెస్స.

ఈ టపా మీరు చదివేప్పటికి, తేటగీతికి లక్ష దెబ్బలు (hits) పడుంటాయి. దీనికంటే ముందు సచిన్ తన శత శతకాలు పూర్తి చేస్తాడనుకున్నాను. ప్చ్! అలా జరగలేదు.

Anyway, many thanks to all of you who made some time to read my blog.

Advertisements
This entry was posted in డియర్ రీడర్స్!. Bookmark the permalink.

13 Responses to బ్లాగదేల అన్న…

 1. నేను కామెంటేటప్పటికి మీ దెబ్బల సంఖ్య “99,989”…ఇంకా లక్ష అవ్వలేదు కనక…

  Advanced congratulations..!

 2. kamudha says:

  congrats –

 3. లక్షా రెండో దెబ్బ నాది.

  హేపీ లక్ష దెబ్బోత్సవం!

 4. Raj kumar says:

  Congrats:)
  హేపీ లక్ష దెబ్బోత్సవం! kevvvvv

 5. కొత్తావకాయ says:

  Congrats!! 🙂

 6. WoW! Congratulations! Wishing you many more దెబ్బలు in future! 😉 😀

 7. Devender Babu says:

  Congratulations

 8. yagnasri says:

  మీ పద్యం తెలుగు గొప్పదనాన్ని పొగిడే ఒక గొప్ప పద్యానికి పేరడి అని ఎంత మందికి అర్ధమైందో మరి.. మీ అనుమతితో దీని మాతృక
  “తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
  తెలుగు వల్లభుండ తెలుగొకండ
  ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
  దేశ భాషలందు తెలుగు లెస్స”
  “లక్ష” కి అభినందనలు .

 9. indira devi says:

  congratulations

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s