సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే

 

(On the occasion of Sirivennela Sitarama Sastry receiving the Lifetime Achievement Award at the MAA Music Awards 2012.)

సిరివెన్నెల సీతరామ శాస్త్రి అంటే
సాక్షాత్తు పుంభావ సరస్వతి.

సిరివెన్నెల పేరు వింటేనే చాలు
సాహితీ జగత్తు చేస్తుంది వినమ్రంగా ప్రణతి.

ఆయన వాడుక పదాలతో గారడి చేసే గడుసరి.
ఉపమాలంకారాలను పొందికగా పేర్చే సొగసరి.

ప్రతి పాట మనకోసమే రాసినదేమో అనిపిస్తుంది.
ప్రతి పదం వెనక ఒక గుండె చప్పుడు ధ్వనిస్తుంది.

సిరివెన్నెల గుర్తుకి వస్తే ఆ విధాత పెదవుల మీద
అంకురిస్తుంది గర్వంతో కూడిన చిరు నవ్వు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే
సినీ బురదలో పుట్టిన తామర పువ్వు.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

15 Responses to సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే

 1. బాగా చెప్పారండీ సిరివెన్నెల గారి గురించి.

 2. Annapurna says:

  Chaala bagundi Muraligaru!!!

 3. kamudha says:

  అరే!! నేను చెప్పాలనుకున్నది మీరె చేప్పేసారు.

  కాముధ

 4. Anuradha says:

  బాగా రాసారండి.నాకు గాయం పిక్చర్ లో మారదు లోకం అనే పాట అంటే చాలా ఇష్టం.

  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని ,
  అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
  మారదు లోకం , మారదు కాలం
  దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమై పోనీ
  గాలి బాటు గమనానికి నీ కాలి బాట దేనికి
  గొర్రె దాటు మందకి నీ జ్ఞాన బోధ దేనికి

 5. పున్నమి నాటి వెన్నెలంత అందంగా చెప్పారు మురళిగారూ..

 6. bonagiri says:

  WELL SAID.

 7. Pradeep says:

  super 🙂

 8. Sridhar Lanka says:

  Murali garu…. mee aksharaalankaranaku johaarulu…. bhesh…. chaala baga raasaru….

 9. Raj kumar says:

  sooooper sir.. 😉
  సినీ బురదలో పుట్టిన తామర పువ్వు…. BINGO

 10. sushma says:

  well said…

 11. వారి గురించి ఎంత చెప్పినా.. చంద్రునికో నూలుపోగు అనే అనిపిస్తుంది నాకు. చాలా బాగా చెప్పారు.

 12. LSLAKSHMI says:

  vennelanata haaigaa vundi mee visleshana murali garu,

  LSLAKSHMI

 13. Wanderer says:

  “సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే సినీ బురదలో పుట్టిన తామర పువ్వు” — this is the best line!

 14. Truely says:

  Must see these comments from director Trivikram

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s