రాతని చేరుకున్న గీత

బాపు గారు,

మీరు తీసిన సినిమా ఎంత కమనీయంగా ఉంటుందంటే, అది సినిమాలా కాక ఒక బొమ్మల కథ చదివినట్టుంటుంది.

ఓక నవల బాగుండకపోవచ్చు కానీ, దానికి మీరు అందించిన ముఖ చిత్రం ఎప్పుడూ వంక పెట్టలేని విధంగా ఉంటుంది.

మీ ప్రభావం, ప్రకాశం తెలుగు జాతి మీద ఎంతగా ఉన్నాయంటే, బాపు బొమ్మ అనేది ఒక నుడికారంగా మారింది.

మా అదృష్టం బాగుండి, మీది బాగు లేక, మీరు తెలుగు వారైపోయారు కానీ, లేకపోతే ఈ పాటికి సమస్త విశ్వం మీ మరణానికి సంతాపం తెలిపేది…

 

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

8 Responses to రాతని చేరుకున్న గీత

 1. Jitu says:

  You could not have put it better. 🙂

  I hope he is having fun with his childhood friend up there. 🙂

 2. Venu Aasuri says:

  Short and sweet – chaalaa baagundi.

 3. Siva Kumar K says:

  మా అదృష్టం బాగుండి, మీది బాగు లేక, మీరు తెలుగు వారైపోయారు కానీ, లేకపోతే ఈ పాటికి సమస్త విశ్వం మీ మరణానికి సంతాపం తెలిపేది…Like!!

 4. ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
  రాత గీత భువిని రాజ్యమేలె
  రాత నిన్న చనెను గీత నేడు చనెను
  రాత గీత దివిని రాజ్యమేలు

 5. అమరమంటే ఇదేనేమో! అమరులు అంటే దేవతలనేది నిఘంటువులలో కనపడే అర్ధం. నామం వినపడితే రూపం కనపడటమే అమరత్వమేమో! అరవయ్యవ దశకమునుండి ఈ నాటివరకు, బహుశా ఏనాటికైన బాపు అంటే కనపడే రూపు అదే! “దేహి నిత్యుడు ” కదా!

 6. Satish says:

  Kondaru mahanubhavulu bhouthikanga maranichinanu varu chesina manchi,, srushtinchina kala, sahithyamu nirantharamu jeevinchi untayi

 7. Sushma says:

  Short and sweet andi!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s