అతుకుల బొంతకి ప్రముఖుల ప్రశంసలు, అభిశంసలు


సూర్యబాబు నాయుడు: ఈ అతుకుల బొంత గురించి మన వాళ్ళు briefed me. What I am saying is నా మీద చురకలు వేసినా సరే, నాకు నచ్చింది. రాజధాని కట్టాక మేము ఎలక్షన్స్‌కు ముందు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాం అని ఇంకోసారి మాటిస్తున్నా. ఇక్కడ “కట్టాక” అన్న పాయింట్ ఇంపార్టెంట్!

వీ.సీ.ఆర్: పోరగాడు చాలా లొల్లి పెడుతుండు. మా బృందగాన పిల్లగాడై కూడా ఇట్ల రాయుడు ఏమన్న బాగుందా? ఫిర్ భీ, యాభై భాగాలు ఖతం చేసిండు కాబట్టి, ముబారక్ చెప్పేద్దాం!

తెగులు సినిమా ఫ్యాన్స్: అసలు ఈయన ఏ హీరో మీదైనా జోకులు వేయకుండా ఉన్నాడా? ఈయన ఎవరికీ ఫ్యాన్ కాడా? ఇలాంటి వాళ్ళని అసలు నమ్మలేం. మనిషన్నాక ఎవరికో ఒకరికి ఫ్యాన్‌గా ఉండాలి.అసలు మానవత్వం మెయిన్ పాయింట్ అదే!

దుర్గ(అలియాస్ డుగ్గూ): ఈయన రాసిన పనికి మాలిన రాతల వల్లే మా తమ్ముడు కుమార్ భయపడి అరెమికాకి వచ్చినా మా ఇంట్లో ఉండనంటున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి బ్లాగులని అందరూ బహిష్కరించాలి.

శంకర్రావు గారు: ఈ అబ్బాయి నా గురించి కొన్ని మంచి పాయింట్సే రాశాడు కానీ, ఎప్పుడు చూసినా నేను సిగరెట్ల షాపింగ్‌లో ఉన్నట్టు ఇంప్రెషన్ ఇస్తున్నాడు. పాఠకులు నేను రైల్ ఇంజన్‌లా గుప్పు గుప్పు మంటూ పొగ వదులుతూ తిరుగుతూ ఉంటాను అనుకుంటున్నరేమో! హయ్యో ఖర్మ!

వామ పక్షాలు: మా ఎర్ర పార్టీలంటే ఈయనకు ఇంత కన్నెర్ర ఎందుకో అర్థం కావడంలేదు. బహుశా మెజారిటీలని నొక్కేయ్యడానికి మేము మైనారిటీలతో చేతులు కలపడం ఈయనకి నచ్చి ఉండదు. ఎవరూ ఖంగారు పడాల్సిన విషయమేమీ లేదు. ఒక్కసారి హిండియాలో మక్యూనిజం వచ్చిందంటే ఆ మైనారిటీ మతాలని కూడా తొక్కేస్తాం. నైచా, షర్యాల్లో చూడలా మా వాళ్ళు మైనారిటీలని ఏం చేశారో? కి కి కి.

వింగ్లీష్ మీడియా: Mr. Tetageeti Murali is a fascist with a hidden agenda. But, he can never destory the sickular fabric of this great nation. We will trounce him with our fallacies and drown him with a torrent of meaningless yet mighty sounding words.

TFII United All Ages Students Association: ఏంటీ, మాది టైమ్‌పాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిండియానా? అసలు సినిమాలు తీసేవాళ్ళు చూసేవాళ్ళు, రెండు వర్గాలూ, ఇవన్నీ చేసేది టైమ్‌పాస్ కోసమే. అలాంటప్పుడ్ టైమ్‌పాస్ అంటే ఎందుకంత చులకన? ఈయన్ని టార్గెట్ చేసుకుని త్వరలో (కానీ డేట్ అడగొద్దు!) ఒక సినిమా తీసి, మా సత్తా ఏంటో చూపిస్తాం!

ప్రేమ్ కుమార్: అసలే దేవితో నా ప్రేమ ఫలిస్తుందా లేదా అని బాధ పడుతూ ఉంటే, నా ట్రాజెడీని ఈయన క్యామెడీగా మార్చేశాడు. అసలు ఈయన స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని చేసి ఉండడు? వృద్ధ నారి పతివ్రత అన్న నానుడి ఈయనకు సరిగ్గా సరిపోతుంది.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

4 Responses to అతుకుల బొంతకి ప్రముఖుల ప్రశంసలు, అభిశంసలు

 1. Jitu says:

  A Tetageeti Reader: I am disappointed that this blogger who has been dividing a single post into five parts and making five posts out of each, did not divide the 50th part into 50 parts. What a let down man! Had come here to read, hoping to see part 50.1… Then tomorrow he could have posted 50.2, then 50.3 and so on. But seeing a single post for the 50th part, rips apart my hopes of seeing this post drag forever and ever. Cheh!! Never expected such a betrayal from this blogger.

  Second Tetageeti Reader: Meeru cheppindi correct e. Ayinaa… asalu ee blogger ki mari intha self-obsession aa?? Oka post poortiga thanaku thane dedicate cheseskunnaaru. Thana characters thana gurinchi yenviti alochistunnaaro, adii oohinchi mari raasadu thanu. Yein?? Thana characters ki marinkem pani ledaa enti? Ithanu gurinchi enduku alochistaaru??

  Third TGR: Aa.aa… ee majya common e lendi. Ilaa self dedications, leka bhaaryaki, pillalki dedications u, chivariki kukkalki kooda, ante ave… pet dogs ki kooda dedications post chestu untaaru janaalu. Facebooku lo roju nenu choostaanu kadaa. Anduloki e anniversary o, leda edaina milestone oste ika chaalu. Tan-chan mani raatiri 12:00 ke post chestaaru. Ekkada o nimisham late ayithe o padi likes taggipotaayo ani.
  (A little softly): Ante, mari kukkaltoh polustnaanu ani anukovaddu. Just, oka exampul ichenu, anthe.

  Fourth TGR – A Journalist: What blasphemy!! The blogger has insulted all of us convent bred journalists by not using a single high-sounding word on our behalf. He could have at least called us ‘Intransigent’. I mean, that is not such a difficult is it? It would have lent a bit of verisimilitude to his version of us. Is this the kind of mockery we get in Modi’s reign?? Is this the #AcheDin Modi had promised us?? Modi should take responsibility and resign on moral grounds.

  Another Journalist( friend of the first journalist but knows nothing about either the blogger or the posts): You see, this is the problem with these filthy, saffron morons. %^&* !! *&^%$#!!$%^&*@#$%^&!! He knows nothing about us. What an ultracrepidarian! ( Spews a few more unspeakable abuses and leaves.)

  The other readers disperse too.

  Tetageeti Murali : Hamaiyya! Velleraa??
  Eppudu veltaaro ee readers ani wait chestunna. Ilaa nenu blog raase timelo ochi majji-majjilo comments post chestu unte, naa laanti medhaavi blogger ki entha disturbance avuthundo teleedaa ee readers ki??
  Edo, paapam kadaa ani, kshrama padi veellani navvinchdaam ani raaste, andulo inni expectations aa?? Ayyo baaboi!! Nenante inni expectations, maa amma-nannaki ki kooda undevi kaavu naa chinnappudu. Veelekkada ninchi ochi tagileru raa baabu.
  (Manasu lo) Twaraga next part raasi post chesi aali. Katha dhyaasa lo paddarante oorukuntaaru. Ledante naa post ne peeki, paatiise laa unnaru ee readers.
  *Scuddles towards his writing table. *

  The end.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s