మీ వల్లే సింధూ మతం నాశనమయ్యింది! (నేను సింధువుని ఎట్లైత? – 5)


చాలా మంది మేధావుల ఉవాచ ఏమిటంటే, సింధూ మతాన్ని నాశనం చేసింది అర్చకులే అని. అసలు ఈ కుల వ్యవస్థకి కారణమే వీరని. అసలు అర్చకులు లేక పోతే ఈ కుల వివక్షే ఉండేది కాదు అని. వీరంతా కన్వీనియెంట్‌గా మరిచి పోయే విషయమేమిటంటే, జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ ఉండే అర్చకుల వల్ల ఇది సాధ్యం కాదు, కాలేదు అని.

వినడానికి చేదుగా ఉన్నా అసలు నిజం ఏమిటంటే, చలితులతో సహా అన్ని కులాలు ఈ వివక్షని పెంచి పోషించాయి. ఏమిటీ, చలితులు కూడానా? అని మీరు నివ్వెర పోనక్కరలేదు. మన తెగులు రాష్ట్రాల్లోనే చలితుల్లోని రెండు పెద్ద తెగలు దండులుగా దండోరాలుగా మారి కొట్టుకు చస్తున్నాయి. ఇది చాలు చలితుల్లో ఎంత ఐక్యత ఉందో చెప్పడానికి. Of course, ఇంకా ఏమన్నా అంటే reverseలో, అగ్ర కులాలే, అన్నదమ్ముల్లా ఉన్న మా మధ్య చిచ్చు పెట్టారు అంటారు అనుకోండి. అది వేరే విషయం.

కుల ప్రాతిపదిక మీద ఎలాంటి సంస్కరణ మొదలు పెట్టినా సరే, అది అర్చకుల కార్పోరేషన్ కావొచ్చు, వెనుక బడ్డ కులాల్లోకి అర్జెంట్‌గా దూరి పోదాం అనుకుంటున్న కొన్ని ప్రస్తుత అగ్ర కులాల ఆరాటం కావచ్చు, అది విభజనకు వివాదాలకు, ఆఖరికి విషాదాలకే దారి తీస్తుంది.

ఏదైనా సమస్యని పరిష్కరించాలి అనుకుంటే ముందు సమస్య ఏదో గ్రహించాలి. ఒక వేళ ఐదు శాతం మంది అర్చకులే ఈ స్థితికి కారణం ఐతే, ప్రస్తుతానికి కూడా ఈ ఐదు శాతమే సింధువులని శాసిస్తూ ఉండాలి కద! అలాంటి పరిస్థితి ఉందా? అర్చకుల్లో ఎక్కువ శాతం మాములు మనుషుల్లానే ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూంటే, ఇంకా కుల వృత్తిని పట్టుకుని వేళ్ళాడుతున్న మిగిలిన అర్చకులేమో, యాయావారాలు చేసుకుంటూ, గ్రహ శాంతులూ నోములూ చేయిస్తూ, రక్ష రేఖలూ, కవచాలూ అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. ఆఖరికి వారు పూజారులుగా ఉన్న దేవాలయాల ఆదాయం కూడా మన సిక్యూలరిస్ట్ ప్రభుత్వం లాక్కుంటుంది. ఇది కులాధిపత్యమా? నిజంగా? 🙂

అర్చకులు సింధువులని శాసించకపోయినా, సింధూ మతాన్ని మాత్రం ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నారు. ఈ దుష్ట అర్చకులే లేకపోతే సింధూ మతం ఈ రోజు సజీవంగా ఉండేది కాదు. (అందుకే ఈ కులం అంటే ఎర్ర మేధావులు, మిగతా మైనారిటీలు ఏడ్చి చచ్చేది.)

అహ్మదీయుల ఆక్రమణ తరువాత, బయట గుడికి వెళ్ళి పూజలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో, అర్చకులలో ప్రతి ఒక్కరు సింధూ మత రక్షకులుగా నిలిచి, తమ ఇళ్ళల్లోనే ధూప దీపారాధనలు చేస్తూ (ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో భక్తి మార్గమొక్కటే పని చేస్తుంది కాబట్టి), సింధూ మతాన్ని సజీవంగా ఉంచారు. లేకపోతే, ఈ పాటికి, మన దేశంలో సగం మంది బుర్ఖాలు వేసుకుని తిరుగుతూ ఉండే వారు.

“The only people who have escaped Muslim dhimmitude have been those who were successful in resisting Islamic jihad: the Christians of Europe and the Hindus of India. Others were not so fortunate.”

― Robert Spencer, The Politically Incorrect Guide to Islam

అర్చకులు అంటే పెద్ద సదభిప్రాయం లేని మన రాజ్యాంగ కర్త కూడా ఈ విషయన్ని ఒప్పుకున్నాడు.

“While the Muslim invaders butchered both — Brahmins as well as Buddhist monks — the nature of the priesthood in the case of the two religions was different — and the difference is so great that it contains the whole reason why Brahmanism survived the attack of Islam and why Buddhism did not.”

-B.R. Ambedkar

ఆయన ఉద్దేశం, బుద్ధవతారాల యొక్క మతం హిండియాలో పూర్తిగా దుంప నాశనం కావింపబడింది, వారిలో కొంత మంది మాత్రమే (ordained monks) మత రక్షకులు కావడం వల్ల. కానీ అర్చకుల్లో ప్రతి ఒక్కడూ మత రక్షకుడే. కాబట్టి సింధూ మతం బతికిపోయింది.

అందు వలన, నా ప్రియతమ సింధువుల్లారా! ఈ వెర్రి బాగుల అర్చకులే లేకుంటే, ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది తీరున, అర్చకులూ, చలితులూ, అందరు సింధువులూ గత స్మృతులుగా మిగిలి పోయి ఉండే వారు. ఇదే మీకు కావలసింది ఐతే, మిగతా భాగాలు చదవడం మానేయండి. అవి మీరు అస్సలు భరించలేరు. 🙂

కానీ, సింధూ మతంలో మిగతా అన్ని మతాలకంటే ఏదో ప్రత్యేకమైన ఔన్నత్యం ఉంది అనే నమ్మే వారు మాత్రం చదవడం కొనసాగించండి.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s