నమస్తే,
ఒక ప్రయోగం కింద, మొన్న రాసిన “యెంకి పెళ్ళి-సుబ్బి చావు” టపాని యూట్యూబ్‌లో ఆడియో ఫైల్‌గా అప్‌లోడ్ చేశాను.
కాస్త మిమిక్రీ కూడా ఉంటుంది.
విని ఎలా ఉందో చెప్పండి.
అసలు టపా ఇక్కడ చదవచ్చు.
థాంక్యూ!
నమస్తే,
ఒక ప్రయోగం కింద, మొన్న రాసిన “యెంకి పెళ్ళి-సుబ్బి చావు” టపాని యూట్యూబ్‌లో ఆడియో ఫైల్‌గా అప్‌లోడ్ చేశాను.
కాస్త మిమిక్రీ కూడా ఉంటుంది.
విని ఎలా ఉందో చెప్పండి.
అసలు టపా ఇక్కడ చదవచ్చు.
థాంక్యూ!
గా లింక్ కూడా ఏసి పుణ్యం కట్టుకోరాదే మురళి అన్నా … దేవులాడి దేవులాడి పాణం పోయింది గానీ లింక్ మాత్రం దొరకలే …
సారీ తమ్మీ. యాద్ మరిచిన. గిప్పుడే లింక్ పెట్టిన తీ!
Chaala baavundi andi Murali garu mimicry
Thanks! 🙂
మంచి ప్రయత్నం. ఈ మధ్య ఆడియో ఫైల్స్ కి ఆదరణ పెరుగుతుంది అనిపిస్తుంది.
థాంక్సండి. నాకు తెలిసిన కొందరు మిత్రులు తెలుగు మాట్లాడగలరు కానీ చదవలేరు. వాళ్ళకిది ఏమన్నా పనికొస్తుందేమో అని. దీనికి వచ్చిన స్పందనను బట్టి, కొన్ని పాత టపాలు ధ్వనీకరించే ఆలోచన ఉంది.
Super👌👌👌👌👌
Thanks! 🙂
బావుందండీ!
విషయం బాగుంది, వివరించిన తీరు అనుకరణలతో చాలా బావుంది.
ఈ విధానం కొనసాగించండి.
థాంక్యూ! అన్నిటికీ ఆడియో చేయడం కుదరక పోవచ్చు. కానీ కొన్ని పాత టపాలను, రాబోయేవాటిలో ఆడియోకి యోగ్యమైన కొత్త టపాలను మాత్రం తప్పకుండా ధ్వనీకరిస్తాను. 🙂