Category Archives: కహోనా వైరస్

పని ఉంది, పాట ఉంది

పని పాట అన్న జంట పదాలు ఎందుకు ఏర్పడ్డాయో నాకు పెళ్ళయ్యాక అర్థమయ్యింది. పెళ్ళయ్యాక ఒక మగాడి మీద బోలెడు బాధ్యతలు వచ్చి పడతాయి. వాటిలో ఇంటి పనులు ఒకటి. ఆ ఇంటి పనులు ఉత్తినే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే పాటలు వింటూంటే కాస్త వీజీగా చేసుకోగలం. అందుకన్న మాట పని పాట … Continue reading

Posted in కహోనా వైరస్, ప్రవాసాంధ్రులు | 8 Comments

కహోనా వల్ల కలిగే నష్టాలు

ఈ సారి నేను అప్పారావుకి వీడియో కాల్ చేయగానే వాడు దీక్షగా ఏదో రాసుకుంటూ కనిపించాడు. వాడిని చూస్తూంటే దైవ దర్శనం కోసం మన పురాణాల్లో తపస్సు చేసిన మునులు, ఋషులు గుర్తుకి వచ్చారు. నా మనసు యదావిధిగా కీడుని శంకించింది. మా వాడు ఇలాంటి మూడ్‌లోకి వస్తే మంచి జరిగిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. … Continue reading

Posted in అప్పారావు - నేను, కహోనా వైరస్ | 9 Comments