Category Archives: చరిత్ర అడక్కు

చాచా నెహ్రూకి జేజేలు!

ఈ రోజు పండిట్ నెహ్రూ పుట్టిన రోజు. ఇండియాలో ఈ రోజుని అర్భాటంగా చిల్డ్రెన్స్ డే అన్న పేరుతో జరుపుకుంటారు. నెహ్రూ అనగానే మనకు గుర్తుకు వచ్చే ఇమేజ్, చిన్న పిల్లలతో కలిసి మెలిసి ఆడుకునే ఒక భావుకుడు, పావురాలను ఎగర వేస్తూ ఉండే ఒక శాంతి కాముకుడు మాత్రమే. దానిలో ఆశ్చర్యం కూడా ఏమీ … Continue reading

Posted in చరిత్ర అడక్కు | 19 Comments

మరి జునాగఢ్‌ని ఇండియా లాక్కోలేదా?

వంశీ, నిజానికి ఇది అధోగతి రాయ్ – షాక్మీర్ సమస్య లోని మీ క్యామెంట్‌కి సమాధానం. ఐతే నిడివి పెరిగిపోవడం వల్ల, విషయం ముఖ్యమైనది కనుక, ఒక కొత్త టపా రాయాల్సి వచ్చ్చింది. I am quoting a portion of your comments verbatim here. People who want to follow the … Continue reading

Posted in చరిత్ర అడక్కు | 5 Comments

చాచా హెన్రూ – షాక్మీర్ ఆట

అక్టోబర్ 1947. జంబూ ద్వీపపు రాజ దర్బార్. అదేంటి, 1947లో రాజులు లేరు కద, లవ్లీ భాయ్ పటేల్ 600కు పైగా రాజ సంస్థానాలను జంబూ ద్వీపంలో విలీనం చేశాడు కదా, ఇంకా రాజులేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? ఉన్నాడండి ఉన్నాడు. మహాత్ముడి అభిమానాన్ని సంపాదించుకున్న వాడు. ఆయన మనకు ఇచ్చి వెళ్ళిన అమూల్య బహుమతి. చాచా … Continue reading

Posted in చరిత్ర అడక్కు | 21 Comments

పీకిస్తాన్ గెలుస్తుందా?

ఇది జంబూ ద్వీపం పక్కన ఉన్న దేశం పీకిస్తాన్‌కి సంబంధించిన ముచ్చట. పీకిస్తాన్ ఒకప్పుడు జంబూ ద్వీపంలో ఒక భాగమే. ఐతే కొందరు శాంతికాముకులైన మైనారిటీలు, దుష్ట మెజారిటీతో పడలేక పీకిస్తాన్ అనే కొత్త దేశం సృష్టించారు. మైనారిటీల నాయకుడు చిన్నా, “మీకొక దేశాన్ని జంబూ ద్వీపం నుంచి పీకి ఇస్తాను” అని వాగ్ధానం చేశాడు … Continue reading

Posted in చరిత్ర అడక్కు | 11 Comments

కౌటిల్యుడు ఎందుకు అవసరం?

నా పూర్వపు టపా “పుణ్యభూమి నా దేశం”లో ఆఖరున నేను మనకు ప్రస్తుతం కౌటిల్యుడి లాంటి వాడు కావాలని చెప్పడం జరిగింది. అది చాలామందికి నచ్చలేదు. “ఆ భాగం తప్ప మిగతాది బాగుంది,” లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. కాబట్టి దీనికి ఒక వివరణ అవసరమనిపించింది. ఎక్కువగా కౌటిల్యుడు అనే పేరు వినగానే అందరికి కుటిల రాజనీతి … Continue reading

Posted in చరిత్ర అడక్కు | 6 Comments