Category Archives: డియర్ రీడర్స్!

మీకు రెండు ముక్కలు చెప్పాలి

బోలెడు చాలా gap!

నిజమే, చాలా రోజులయ్యింది కొత్త టపా రాసి. కారణాలు ఎన్నో ఉన్నప్పటికి బద్దకం వాటిలో ముఖ్యమైనది. క్షంతవ్యుడిని! ఈ లోగా కొన్ని పెను పరిణామాలు జరిగిపోయాయి. అంటే పెద్ద నోట్ల రద్దు, ఉత్త ప్రదేశ్ ఎన్నికలు లాంటివి. పెద్ద నోట్ల రద్దు మీద ప్రజలు ఎలాంటి తీర్పు వెలువరించారో అందరికి తెలిసిందే. ఉత్త ప్రదేశ్ ఎన్నికల్లో … Continue reading

Posted in డియర్ రీడర్స్! | 4 Comments

రెండు లక్షల తన్నులు!

ఈ స్టార్ నా కొడుకుల పోస్ట్ ప్రచురణతో తేటగీతి, రెండు లక్షల పై చిలుకు తన్నులు తన్నించుకుంది. స్టార్ పవరా, మజాకానా! తన్ను తన్నుకి “మేధావుల” నుంచి సగటు పాఠకులని రక్షించాల్సిన బాధ్యత, నా మీద ఇంకా పెరుగుతుందని నాకు తెలుసు. ఆ కర్తవ్య సాధనలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనని మనవి చేసుకుంటున్నాను. … Continue reading

Posted in డియర్ రీడర్స్! | 3 Comments

త్వరలో “అతుకుల బొంత”!

బ్లాగ్‌జనులారా! వచ్చే వారం నుంచి తేటగీతి బ్లాగ్ మీద “అతుకుల బొంత” అనే category మొదలు కానుంది. ఇది దేని గురించి అంటే చెప్పడం చాలా కష్టం. ఇందులో అన్ని టాపిక్స్ ఉంటాయి. బోలెడు పాత్రలు కూడా ఉంటాయి. సినిమాలు, రాజకీయలు, ఆటలు, పాటలు, ఒకటేమిటి, అన్ని అంశాలు, ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా, … Continue reading

Posted in డియర్ రీడర్స్! | 8 Comments

ఛీ ఛీ హెన్రూ బర్త్‌డే సందర్భంగా…

నవంబర్ 14 ఛీ ఛీ హెన్రూ యొక్క జన్మదనం. ప్రతి గాంక్రెస్ వాది హృదయం (అలాంటిది ఒకటి ఉంటే) ఉప్పొంగిపోయే రోజు. ఛీ ఛీ హెన్రూ నాస్తికుడు. కాని ఆయన తనని తాను కృష్ణ పరమాత్మలా ఊహించుకున్నాడు అని నాకెందుకో డౌటేహం. శ్రీ కృష్ణ భగవానుడి లీలలు లోక కళ్యాణం కావిస్తే, మన హెన్రూ గారి … Continue reading

Posted in డియర్ రీడర్స్! | 3 Comments

బ్లాగదేల అన్న…

బ్లాగదేల అన్న మీడియంబు నెట్. నే తెలుగు లేఖకుండ. పాఠకుల నాకర్షించుటకు లేదులే వేరు దారి. తెలుగు రచయితలకు బ్లాగు లెస్స. ఈ టపా మీరు చదివేప్పటికి, తేటగీతికి లక్ష దెబ్బలు (hits) పడుంటాయి. దీనికంటే ముందు సచిన్ తన శత శతకాలు పూర్తి చేస్తాడనుకున్నాను. ప్చ్! అలా జరగలేదు. Anyway, many thanks to … Continue reading

Posted in డియర్ రీడర్స్! | 13 Comments