Category Archives: నాటికలు

స్టేజ్ మీద ప్రదర్శింపబడిన, రేడియోలో ప్రసారమైన హాస్య నాటికలు

పారా హుషార్!

పారా హుషార్! Actors & actresses: 1. Venkat 2. Aruna (Husband and wife) 3. Kishore Scene 1: (తలుపు తడుతున్న శబ్దం) Kirshore: వెంకట్, వెంకట్ , తలుపు తియ్యి. Aruna: కిషోర్ వచ్చినట్టున్నాడు! Venkat: ఆ వస్తాడు, వస్తాడు, ఎందుకు రాడు? వాళ్ళావిడ పుట్టింటికి వెళ్ళినప్పటినుంచిసరిగ్గా భోజనాల వేళకి వాలిపోతున్నాడు. … Continue reading

Posted in నాటికలు | Leave a comment

Cricket Commentary

క్రికెట్ కామెంట్రిROLES: ముగ్గురు commentators. ఇద్దరు తెలంగాణా మాండలీకం. ఒకరు కోస్తా.ACTORS:SETTING:COSTUMES:OTHER ACCESSORIES:BEGINLIGHTS ON యాదగిరి: నమస్తే! మీ ప్రేక్షకులకూ, గీడ umpiresకి, pavillionల ఉన్న playersకి, అందరికి దండం పెడతాండ. గీ కామెట్రి డబ్బల నేనూ, నన్ను యాదగిరి అంటరు లే, నా దోస్తు కామేశం, expert comments చెప్పెటందుకు పెద్దాయన ఏడుకొండలూ ఉన్నరు. … Continue reading

Posted in నాటికలు | 1 Comment

జాబులూ జవాబులూ

(1991 వరకు ఒకటే చానెల్ ఉన్న మన దూరదర్శన్‌లో ప్రసారమైన కార్యక్రమాల మీద ఒక చెణుకు.) మేలోటి పాపనాశం: నమస్కారం రామారావుగారూ! రామారావు: నమస్కారం మేలోటి పాపనాశంగారూ! మేలోటి పాపనాశం: (ప్రేక్షకులవైపు తిరిగి) నమస్కారం. మేం ప్రసారం చేసే కార్యక్రమాల పట్ల మీ అభిశాపాలు, I mean, అభిప్రాయాలు. ఆ రామారావుగారూ, మీరేదో జాబు పట్టుకుని … Continue reading

Posted in నాటికలు | 1 Comment