Category Archives: ప్రవాసాంధ్రులు

ఏ దేశమేగినా ఎందు కాలిడిన నిలపరా నీ జాతి నిండు గౌరవం

పని ఉంది, పాట ఉంది

పని పాట అన్న జంట పదాలు ఎందుకు ఏర్పడ్డాయో నాకు పెళ్ళయ్యాక అర్థమయ్యింది. పెళ్ళయ్యాక ఒక మగాడి మీద బోలెడు బాధ్యతలు వచ్చి పడతాయి. వాటిలో ఇంటి పనులు ఒకటి. ఆ ఇంటి పనులు ఉత్తినే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే పాటలు వింటూంటే కాస్త వీజీగా చేసుకోగలం. అందుకన్న మాట పని పాట … Continue reading

Posted in కహోనా వైరస్, ప్రవాసాంధ్రులు | 8 Comments

కన్నవారి కలలు

రాఘవరావు ఒక ప్రవాస భారతీయుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాడు. చాలా మంది తెలుగు వాళ్ళలానే తనూ హెచ్-1 వీసా ద్వారా అమెరికా వచ్చి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని, ఆ తరువాత గ్రీన్ కార్డ్ సంపాదించి, అమెరికాలో తెలుగు వారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో, భార్యా సమేతంగా … Continue reading

Posted in కథలు, ప్రవాసాంధ్రులు | 13 Comments

పుణ్యం కావాలా? ఐతే డబ్బు ఖర్చవుతుంది!

“పురుషోత్తమా, పురుషోత్తమా, పురుషోత్తమా!” అన్నమయ్య సినిమాలో ఎస్.పీ బాలు పాడిన పాట అందుకున్నాడు అప్పారావు. అతను పూజ గదిలో కూర్చుని, వెంకటేశ్వర స్వామి పటం వైపు అర్ధ నిమీలిత నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. “పిలిచావా బావా!” రివ్వున వచ్చేశాడు అతని బావమరిది పురుషోత్తం. అతను రెండు రోజుల కింద డల్లాస్ నుంచి కాలిఫోర్నియాలో ఉన్న బే … Continue reading

Posted in ప్రవాసాంధ్రులు | 21 Comments

అరెమికాలో లైఫే వేరు

Posted in ప్రవాసాంధ్రులు | 28 Comments