Category Archives: మన సమాజం

కామెడీ కావాలంటే ఎక్కడో వెతకక్కర్లేదు

మీ వల్లే సింధూ మతం నాశనమయ్యింది! (నేను సింధువుని ఎట్లైత? – 5)

చాలా మంది మేధావుల ఉవాచ ఏమిటంటే, సింధూ మతాన్ని నాశనం చేసింది అర్చకులే అని. అసలు ఈ కుల వ్యవస్థకి కారణమే వీరని. అసలు అర్చకులు లేక పోతే ఈ కుల వివక్షే ఉండేది కాదు అని. వీరంతా కన్వీనియెంట్‌గా మరిచి పోయే విషయమేమిటంటే, జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ ఉండే అర్చకుల వల్ల … Continue reading

Posted in మన సమాజం | 2 Comments

ఏరులుగా పారిన నెత్తురు… (నేను సింధువుని ఎట్లైత? – 4)

ఈ పెను ప్రమాదం మధ్య ప్రాచ్యం (Middle East) నుంచి ఏతెంచింది. ఏడవ శతాబ్దంలో పుట్టిన ఈ మతం యొక్క ఏకైక ధ్యేయం, ప్రపంచాన్ని మొత్తం అహ్మదీయులుగా మార్చి వేయడమే! దీనికి వారు ఎన్నుకున్న మార్గాలు పాతవే. అవే సామ దాన భేద దండోపాయాలు. ఐతే వీటికి అహ్మదీయులు ఒక కొత్త భాష్యం ఇచ్చారు. 1) … Continue reading

Posted in మన సమాజం | 6 Comments

కులము కులము అను వ్యర్థ వాదమెందులకు? (నేను సింధువుని ఎట్లైత? – 3)

నిజమే, కులం అనేది వ్యర్థ వాదమే. కానీ మనల్ని మన మేధావులు కానీ, ప్రభుత్వం కానీ కులం గురించి ఎప్పుడు మర్చిపోనిచ్చారు? మన birth certificate నుంచే మన మీద కులం ముద్ర పడుతుంది. అడుగడుగుకి మనకు మన కులం ఏదో తెలిసివస్తూనే ఉంటుంది. ఒక కులం వారు 40 ఏళ్ళ వరకు ఒకనొక ప్రభుత్వోద్యోగానికి … Continue reading

Posted in మన సమాజం | Leave a comment

పాపిష్టి డబ్బు! (నేను సింధువుని ఎట్లైత? – 2)

వ్యాపారం నిజంగా అంత నీచమయినదా? వ్యాపారం చేసే వారు స్మగ్లర్లా? ఇక్కడ వ్యాపారం గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. మనిషికి ఊహ తెలిసినప్పటి నుండి వ్యాపారం అనేది ఉంది. డబ్బు అనేది పుట్టక ముందు కూడా మనుషులు ‘ఇచ్చి పుచ్చుకునే’ వారు. ఐతే డబ్బు అనేది లేక ముందు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. చాలా … Continue reading

Posted in మన సమాజం | 8 Comments

నేను సింధువుని ఎట్లైత? – 1

హిండియాలో మేధావులకి కొరత లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఐతే గమనించ వలసిన విషయం ఏమిటి అంటే, మేధావులు కావడానికి మొదటి అర్హత, వారు “ఎర్ర” మంద కి చెంది ఉన్న వారు కావడం. (కాషాయం ధరించిన వారు ఎప్పటికి మేధావులు అనిపించుకోరు.) రెండో అర్హత, కళ్ళ ముందు కనపడుతున్న నిజాలని పట్టించుకోకుండా తమ … Continue reading

Posted in మన సమాజం | 6 Comments

న బూతో న భవిష్యత్

ఒక్క సారిగా తెగులు రాష్ట్రాలు రెండూ భగ్గుమన్నాయి. ఒక ప్రీ-రిలీజ్ సినీ ఫంక్షన్ యొక్క వేదిక మీద, చాలా-కుతి రావు అనే ఒక సీనియర్ నటుడు అమ్మాయిల గురించి అసభ్యంగా క్యామెంట్ చేయడమే దానికి కారణం. అసలే స్త్రీని అపరిమితంగా గౌరవించే తెగులు ప్రజల మనో భావాలు ఎంతలా దెబ్బ తిని ఉంటాయో చదువరులకి ఇప్పటికే … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్, మన సమాజం, సినిమాలు | 11 Comments

మనమంతా అహ్మదీయులమే! or కంచు మోగినట్టు కనకంబు మోగునా!

ఎప్పుడైతే అరెమికాలో ఎన్నికలకు నిలబడుతున్న రోనాల్డ్ బంప్, అరెమికాలోకి అహ్మదీయులని ఎవర్నీ రానివ్వకుండా ఆపేయాలి అన్నాడో, చాలా మంది pseudo-liberals యొక్క సున్నితమైన మనోభావాలు దెబ్బ తిన్నాయి. అధోగతి రాయి లాంటి వారు ఒకరోజు తిండి మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయారు. ఈ psuedo-liberalsకి ఆద్యుడైన సైకో మూర్, ఒక బోర్డ్ మీద, “మనమంతా … Continue reading

Posted in మన సమాజం | 4 Comments