Category Archives: నేను సింధువుని ఎట్లైత?

The irreversible damage, affirmative action has done to our nation.

మీరు నిజంగానే వెనక బడ్డారా? – 9

ప్రతి వర్గానికి తాము ఎక్కడో ఒక చోట వివక్షకు గురి అయ్యాము అనే భావన ఉంటుంది. హిండియాలో ఒక్క వర్గాన్ని చూపించండి, “అబ్బే, మా పట్ల ఏ విధమైన వివక్ష లేదు,” అనే వారిని. అర్చకులనుంచి అస్పృశ్యుల వరకు అందరు తాము వివక్షకి లోనయ్యామని భావించే వారే. అస్పృశ్యులకి జరిగిన అన్యాయం, మన దేశంలో ఇంకెవ్వరికి … Continue reading

Posted in నేను సింధువుని ఎట్లైత? | Tagged | Leave a comment

పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? – 8

ఎందుకంటే, తిలా పాపం తల పిడికెడు చందానా, ఈ డిజర్వేషన్లను పెంచి పోషించడంలో అందరి పాత్ర ఎంతో కొంత ఉంది. ఆఖరికి అగ్ర వర్ణాల వారిది కూడా. అందుకే ఈ వ్యవస్థ ఇలా కొన సాగుతూ ఉంది. చలితులు ఎలాగూ డిజర్వేషన్లు కాదనరు. విచిత్రమేమిటంటే, ఈ రోజు, డిజర్వేషన్ల వల్ల చలితుల్లో అట్టడుగులో ఉన్న వాళ్ళు … Continue reading

Posted in నేను సింధువుని ఎట్లైత? | 5 Comments

అది వాపే కానీ బలుపు కాదు! – 7

గత భాగంలో డిజర్వేషన్ల వల్ల “false feeling of instant power” వస్తుంది అని ముగించాను. ఎందుకో చూద్దాం. పూర్తిగా ప్రతిభ మీద ఆధరపడి పని చేసే వ్యవస్థ, డిజర్వేషన్లతో పని చేసే వ్యవస్థ కన్న ఎన్నో రెట్లు ఎక్కువ productiveగా ఉంటుంది. So, when the size of the pie gets much … Continue reading

Posted in నేను సింధువుని ఎట్లైత? | 1 Comment

మరువనివ్వరు – 6

సరే, సింధూ మతం యొక్క చరిత్రను, దాని ప్రత్యేకతను కాసేపు పక్కన పెడదాము. ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ డిజర్వేషన్ల వల్ల కుల విభేదాలు ఏమన్నా తగ్గాయేమో చూద్దాం. దీనికి సమాధానం దాదాపు అందరి నుంచి ఒకటే వస్తుంది. అవి ఏ మాత్రం తగ్గలేదని. (నిమ్న జాతుల వారు జరగాల్సినంత వేగంగా న్యాయం జరగడం లేదంటారు. … Continue reading

Posted in నేను సింధువుని ఎట్లైత? | 4 Comments

మీ వల్లే సింధూ మతం నాశనమయ్యింది! – 5

చాలా మంది మేధావుల ఉవాచ ఏమిటంటే, సింధూ మతాన్ని నాశనం చేసింది అర్చకులే అని. అసలు ఈ కుల వ్యవస్థకి కారణమే వీరని. అసలు అర్చకులు లేక పోతే ఈ కుల వివక్షే ఉండేది కాదు అని. వీరంతా కన్వీనియెంట్‌గా మరిచి పోయే విషయమేమిటంటే, జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ ఉండే అర్చకుల వల్ల … Continue reading

Posted in నేను సింధువుని ఎట్లైత? | 6 Comments