Category Archives: వినుడీ జనులారా

ఈ టపాలు ఇంచక్కా చదవాల్సిన అవసరం లేకుండా వినేయొచ్చు (Telugu posts you can listen to)

శ్రీ శ్రీ శ్రీ సైగానంద స్వాముల వారి మహత్మ్యం (ఆడియో/Audio)

ఈ సాములోరు శానా పవర్‌ఫుల్! చదివితే వచ్చే కిక్కే వేరప్పా అనుకునే వారికి అసలు  టపా ఇక్కడ దొరుకుతుంది.

Posted in వినుడీ జనులారా | 2 Comments

యెంకి పెళ్ళి-సుబ్బి చావు (ఆడియో/Audio)

నమస్తే, ఒక ప్రయోగం కింద, మొన్న రాసిన “యెంకి పెళ్ళి-సుబ్బి చావు” టపాని యూట్యూబ్‌లో ఆడియో ఫైల్‌గా అప్‌లోడ్ చేశాను. కాస్త మిమిక్రీ కూడా ఉంటుంది. విని ఎలా ఉందో చెప్పండి. అసలు టపా ఇక్కడ చదవచ్చు. థాంక్యూ!

Posted in వినుడీ జనులారా | 10 Comments